Sourav Ganguly on India vs Pakistan Asia Cup 2022 clash. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో భారత ఆటగాళ్లకు తెలుసని, పాకిస్థాన్‌తో మ్యాచ్ పెద్ద మ్యాటరే కాదు అని సౌరవ్ గంగూలీ అన్నారు.
IND vs PAK, Asia Cup 2022: Rishabh Pant meet Shaheen Shah Afridi. గాయం కారణంగా ఆసియా కప్ 2022కి దూరమైన పాకిస్తాన్ స్టార్ బౌలర్ షహీన్ షా అఫ్రిది.. భారత క్రికెటర్లను కలిసి మాట్లాడాడు.
IND vs PAK, Asia Cup 2022: I didn't touch my bat For the first time in 10 years says Kohli. గత పది ఏళ్లలో నెల రోజుల పాటు తాను బ్యాట్‌ను పట్టుకోకుండా ఉండటం ఇదే తొలిసారి అని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.
Virat Kohli to complete 100 T20I match against Pakistan. పాకిస్తాన్‌తో మ్యాచ్ విరాట్ కోహ్లీకి 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్. దాంతో టీ20లలో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్‌గా చరిత్రలో నిలువనున్నాడు.
Sunil Gavaskar India Playing XI For Pakistan Match in Asia Cup 2022. దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించారు.
Mohammad Wasim: ఆసియా కప్ 2022లో ప్రత్యర్ధి దేశాలు రెండూ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుకు గాయాలు వెంటాడుతున్నాయి. మరో పేస్ బౌలర్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.
Asia Cup 2022: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కపా్ 2022 మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆసియా కప్‌లో ఆడాలని ఎదురుచూస్తున్న ఆ ఆటగాడికి టీమ్ ఇండియాలో స్థానం దక్కడం అనుమానంగానే ఉంది.
IND vs PAK, Asia Cup 2022: BCCI about Deepak Chahar Injury. టీమిండియా బౌలర్ దీపక్ చహర్ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.
Standing room tickets released for India vs Pakistan Clash. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించి మరో 4 వేలకు పైగా స్టాండింగ్ రూమ్ టికెట్లను తాజాగా ఐసీసీ విడుదల చేసింది.
Umar Rasheed left for UAE as a Pakistan Fast bowling coach. ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ఉమర్ రషీద్‌ను పాక్ అసిస్టెంట్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పీసీబీ నియమించింది.
Shane Watson about Winner of India vs Pakistan match and Asia Cup 2022. ఆసియా కప్ 2022, భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ స్పందించాడు.
Asia Cup 2022, VVS Laxman named Team India head coach. టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
Asia Cup 2022, Team India worried about KL Rahul bad form. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టీమిండియాను వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్ కలవరపెడుతోంది.
Ind vs Pak: ఆసియా కప్‌లో ప్రత్యర్ధి దేశాలైన ఇండియా, పాకిస్తాన్లో తొలి మ్యాచ్‌లోనే తలపడనున్నాయి. ఆగస్టు 28న జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 జట్టు కూర్పు గురించి తెలుసుకుందాం..
Asia Cup 2022, AB de Villiers about Virat Kohli's Form. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తాజాగా విరాట్ కోహ్లీ ఫామ్‌పై స్పందించాడు. కోహ్లీ ఎప్పటికీ వరల్డ్ క్లాస్ ఆటగాడే అని అన్నాడు.
Asia Cup 2022, Shahid Afridi about Virat Kohli's future. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.