T20 WC 2021 IND Vs PAK: టీమిండియాతో ఉత్కంఠగా సాగిన పోరులో పాకిస్తాన్ 10వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. పాక్ ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ ఆఫ్ సెంచరీలతో సత్తా చాటారు. పాక్ బౌలర్ల ధాటికి భారత్ టాపార్డర్ కుప్పకూలింది. కోహ్లీ ఆఫ్ సెంచరీతో రాణించాడు.
IND vs PAK: భారత్, పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌పై భారత మాజీ బ్యాట్స్‌మెన్ మహ్మద్ కైఫ్ మాట్లాడాడు. ఈ మ్యాచ్‌ను కేవలం ఆటగా చూడాలని.. యుద్ధంగా చూడొద్దని అభిమానులను కోరాడు.
T20 World Cup: దాయాది జట్టుతో సుదీర్ఘకాలం తరువాత క్రికెట్ పోరు ఇవాళ జరగనుంది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడేందుకు టీమ్ ఇండియా జట్టు దాదాపు సిద్ధమైంది. కొంతమంది క్రికెటర్లను టీమ్ ఇండియా కెప్టెన్ పక్కన పెట్టవచ్చని సమాచారం. ఆ క్రికెటర్లెవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నెలలో ప్రారంభం కాబోతున్న టీ-20 వరల్డ్ కప్ లో అక్టోబర్ 24 న పాకిస్థాన్ Vs భారత్ మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాజీ ప్లేయర్ టీమిండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మన నెటిజన్లు ఏమంటున్నారంటే..??
Former Pakistan Pacer Shoaib Akhtar | దాయాది దేశం పాక్ ఆటగాళ్లు మరింత దురుసుగా ప్రవర్తించి, టీమిండియా ఆటగాళ్లపై మాటల దాడికి దిగేవారు. భారత ఆటగాళ్లను కవ్విస్తూ వారి వికెట్ తీయాలని తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. ముఖ్యంగా పాక్ స్పీడ్‌స్టర్, రావల్ఫిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ బౌలింగ్ ఎదుర్కోవడం అంత ఈజీ కాదు.
లాహోర్: బీసీసీఐపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) మరోసారి విషాన్ని చిమ్మాడు. భారత క్రికెట్ బోర్డు వల్లే ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ వాయిదా ( ICC Mens T20 World Cup ) పడిందని ఆరోపించిన షోయబ్ అక్తర్... ఐపిఎల్ 2020 ( IPL 2020 ) కోసమే బీసీసీఐ ఈ పని చేసిందని అన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.