No Blame To Arshdeep Singh Tie With Sri Lanka First ODI: టీ 20 సిరీస్‌ను సొంతం చేసుకుని విజయోత్సాహంతో వన్డే సిరీస్ ప్రారంభించిన భారత జట్టుకు శ్రీలంక ఊహించని షాక్ ఇచ్చింది. మ్యాచ్ డ్రాగా ముగియడంతో భారత అభిమానులు అర్షదీప్ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ అక్కడ జట్టు మొత్తం వైఫల్యం చెందిందని విశ్లేషకులు చెబుతున్నారు.
MI Vs PBKS Highlights: అర్ష్‌దీప్ సింగ్ అద్భుతం చేశాడు. చివరి ఓవర్లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేసి పంజాబ్‌ను గెలిపించాడు. తన సూపర్ బౌలింగ్‌తో చివరి ఓవర్లో రెండుసార్లు స్టంప్స్‌ను విరగొట్టాడు. ఈ ఎల్ఈడీ స్టంప్స్ ధర ఎంతో తెలుసా..!
Trolls on Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌ని క్రికెట్ ఫ్యాన్స్ ఒక ఆటాడుకోవడానికి ఆ ఒక్కటి చాలదా చెప్పండి. అర్ష్‌దీప్ సింగ్ హ్యాట్రిక్ చేసినప్పటి నుంచే అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అయింది. ఇక శ్రీలంకపై టీమిండియా ఓటమిపాలవడంతో ఆ ఆగ్రహంతో ఉన్న అభిమానులు మరీ ఎక్కువ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
Ind Vs Nz Highlights: ఇటీవల టీ20 ఫార్మాట్లో కీలక బౌలర్‌గా మారిపోయాడు. బుమ్రా లేని లోటు భర్తీ చేశాడు. వరల్డ్ కప్‌లోనూ సత్తా చాటాడు. కానీ వన్డేల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అతను ఎవరంటే..?
Wasim Jaffer names T20 World Cup 2022 Highest Run Scorer. టీ20 ప్రపంచకప్ 2022లో విరాట్ కోహ్లీ అత్యధిక రన్స్ చేస్తాడని, అర్ష్‌దీప్ సింగ్ అత్యధిక వికెట్స్ తీస్తాడని జాఫర్ అంచనా వేశాడు.
Rohit Sharma says Now a Days Social Media is a Too Much Crap. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మరీ చెత్తగా తయారైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫైర్ అయ్యాడు.
India vs Pakistan Asia Cup 2022, Netizens slams Arshdeep Singh after he drops Asif Ali Catch. కీలక క్యాచ్‌ను వదిలేసిన అర్ష్‌దీప్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది.
ENG vs IND 1st T20, Arshdeep Singh becomes 3rd Indian bowler. టీ20ల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్ ఓవర్ వేసిన మూడో భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డుల్లో నిలిచాడు.
Arshdeep Singh vs Umran Malik net-battle. అర్ష్‌దీప్ యార్కర్లకు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫిదా అయ్యాడట. దాంతో తొలి టీ20లో అర్ష్‌దీప్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Arshdeep Singh Death Over Bowling: ఐపీఎల్ అర్షదీప్ సింగ్ పేరిట ఓ మంచి రికార్డు ఉంది. ప్రత్యేకించి ఈసీజన్లో డెత్ ఓవర్లలో అతని ఎకానమి అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఇండియన్ బౌలర్లు బుమ్రా, షమీ కంటే ఎంతో బెటర్‌గా (5.66) ఉంది. అంతేందుకు దక్షిణాఫ్రికా పేసర్ రబాడా కంటే అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్ బౌలింగ్ ఎకానమి ఐపీఎల్ ఈ సీజన్లో బావుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.