IND vs NZ, Salman Butt Heap Praise on Shubman Gill after hits Century. టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. భవిష్యత్తు సూపర్ స్టార్ అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు.
Salman Butt Heap Praise on Shubman Gill and Compares Roger Federer. శుబ్‌మన్ గిల్ లాంటి ఆటగాడే క్రికెట్‌కు అవసరమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు.
Salman Butt Talks about Suryakumar Yadav's international cricket Entry. సూర్యకుమార్ యాదవ్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ సూర్య పాక్‌లో పుట్టి ఉంటే.. అతడికి జాతీయ జట్టులో చోటు దక్కేది కాదన్నాడు.
Pakistan Ex Captain Salman Butt make sensational comments on Indian Pace Bowling. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్.. టీమిండియా పేస్ బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ఫాస్ట్ బౌలర్లలో అంతగా పేస్ ఉండేది కాదన్నాడు.
IND vs PAK: Salman Butt warns not to play unfit Shaheen Afridi. పాకిస్తాన్ పేసర్ షహీన్ షా అఫ్రిది వంద శాతం ఫిట్‌గా ఉంటేనే టీ20 ప్రపంచకప్ 2022లో ఆడించాలని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సూచించాడు.
Salman Butt on SunRisers Hyderabad franchise. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల ప్రదర్శన ఆకట్టుకోలేదని, ఫ్రాంచైజీలోనే ఏదో లోపం ఉన్నట్లు పాకిస్థాన్ మాజీ సారథి సల్మాన్ భట్ అనుమానం వ్యక్తం చేశాడు.
సుదీర్ఘమైన ఫార్మాట్లో టీమిండియా వరుస విజయాల వెనుక టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మరియు మాజీ ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉందని చెప్పాడు.
Varun Chakravarthy's bowling in India vs Pakistan match :ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్పై పాకిస్థాన్ జట్టు మాజీ కేప్టేన్ సల్మాన్ భట్ స్పందిస్తూ.. '' వరుణ్ చక్రవర్తి తమకు సర్ప్రైజ్ బౌలర్ కానేకాడని అన్నాడు. ఆ మాటకొస్తే.. వరుణ్ చక్రవర్తి స్పిన్ మంత్రం పాకిస్థాన్‌పై ఎప్పటికీ పారబోదని సల్మాన్ భట్ స్పష్టంచేశాడు.
Salman Butt: దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాక్ ఓడిపోవడంపై ఆ దేశ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ కెప్టెన్ బాబర్ అజం తీరును తప్పుబట్టాడు. టీమిండియాను చూసి నేర్చుకోవాలని చురకలంటించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.