Smita Sabharwal: మరికొన్నిరోజులైతే కొత్త ఏడాదికి అందరు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పబోతున్నాం.ఈ క్రమంలో కొం త మంది ఐఏఎస్ అధికారిణులు మాత్రం కొన్ని వివాదస్పద అంశాలతో వార్తలలో నిలిచారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Amrapali kata on leave: ఇటీవల ఏపీకి వెళ్లిన డైనమిక్ అధికారిణి ఆమ్రపాలీ కాటకు చంద్రబాబు నాయుడు సర్కారు.. టూరిజం శాఖ ఎండీగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా, ఆమ్రపాలీ కాట మాత్రం సెలవులపై వెళ్లిపొవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Chandrababu naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ఏపీకి వెళ్లి రిపోర్టు చేసిన ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.
IAS Officers Telangana High Court Probe: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లలేమని పోరాటం చేస్తున్న ఐఏఎస్ అధికారులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. హైకోర్టు కూడా ఏపీకి వెళ్లాలని ఆదేశించడంతో మరో ఎదురుదెబ్బ తగిలింది.
Telangana IAS Officers CAT Probe: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లలేమని చెప్పిన ఐఏఎస్ అధికారులకు క్యాట్ భారీ షాక్ ఇచ్చింది. వెంటనే ఏపీకి వెళ్లాలని ఆదేశించింది.
Telangana IAS Officers Posting Into AP: తమ కేడర్ రాష్ట్రానికి వెళ్లేందుకు ఐఏఎస్ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఏపీకి వెళ్లాల్సిన సమయంలో మళ్లీ కోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చ జరుగుతోంది.
Amrapali kata: ఇటీవల కేంద్రం తెలంగాణ కేడర్ లో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను ఏపీకి వెళ్లి రిపొర్టు చేయాలని కూడా కేంద్రం ఆదేశించింది. దీనికి అక్టోబరు 16 వరకు డెడ్ లైన్ విధించిన సంగతి కూడా తెలిసిందే.
Hydra ranganath: హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనను జీహెచ్ఎంసీ బాధ్యతలు కూడా అప్పగిస్తారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
Amarapali kata: తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తోంది. దీనిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ, రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు.
Hyderabad Ganesh immersion: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి ఉత్సవాళ వేళ అరుదైన ఘనత సాధించారని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
Hyderabad ganesh immersion: హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయని చెప్పుకొవచ్చు. ఇప్పటికే ట్యాంక్ బండ్ మీద గణపయ్య నిమజ్జనాలకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను సిద్దం చేశారు.
Ganesh immersion issue in Hyderabad: హుస్సేన్ సాగర్ దగ్గర ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనం లేదంటూ అధికారులు ఫ్లెక్సీలను, బారికేడ్లను, జాలీలను ఏర్పాటు చేశారు.దీనిపై భాగ్య నగర్ ఉత్సవ సమితి మండిపడింది.
Hussainsagar: హైదరబాద్ లో ప్రతిఏడాది గణపయ్యలను హుస్సెన్ సాగర్ లో నిమజ్జనం చేస్తుంటారు . ఈ నేపథ్యంలో ఈరోజు హుస్సెన్ సాగర్ మీద ఇక్కడ నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో గణపయ్యలను తీసుకొచ్చిన వాళ్లు షాక్ కు గురయ్యారు.
Ghmc commissioner amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ కాట మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
TG Highcourt: తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైకోర్టు.. న్యూస్ పేపర్లలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై హైకోర్టు జడ్జి.. చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు.. పిల్ గా స్వీకరించి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Hyderabad: కొన్నిరోజులుగా కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధుల్లో ఇష్టమున్నట్లు స్వైర విహారం చేస్తున్నాయి. తమ కంటికి కన్పించిన వారి పిక్కలు పట్టేసి కొరికేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు బైటకు తిరగాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.