TDP Leaders Protest: మెట్రో స్టేషన్ల వద్ద చంద్రబాబు ఫ్యాన్స్ నిరసన

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్ల వద్ద నిరసన చేపట్టారు టీడీపీ నాయకులు. నల్ల దుస్తులు ధరించి.. మెట్రోలో ప్రయాణించారు. లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ అనే పేరుతో కార్యక్రమం చేపట్టారు.

  • Zee Media Bureau
  • Oct 15, 2023, 07:21 PM IST

Video ThumbnailPlay icon

Trending News