not wearing face masks bmc collects over Rs 86 crore : పబ్లిక్ ప్లేస్‌లలో మాస్క్ ధరించని వారి నుంచి భారీ ఎత్తున జరిమానా వసూలు. మాస్క్ ధరించని వారి నుంచి రూ. 86 కోట్లు వసూలు చేసింది బీఎంసీ. ముంబైలోనే 69,03,69,971 రూపాయలు వసూలు.
covid-19 vaccines 62 lakh vaccines wasted: దేశంలో 62 లక్షల వ్యాక్సిన్లు వృథా అయ్యాయంటూ జార్ఖండ్ హెల్త్ మినిస్టర్ బానా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 29 లక్షలకు పైగా వ్యాక్సిన్లు వృథా అయ్యాయంటూ ఆయన పేర్కొన్నారు.
AP Schools report 17 New Covid Positive Cases : ఆంధ్రప్రదేశ్‌లోని పలు పాఠశాలల్లో కొవిడ్ భయాందోళన మొదలైంది. ప్రకాశం జిల్లా స్కూళ్లలో ఒక్కరోజే 17 కొవిడ్ కేసులు వెలుగులోకి రావడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
andhra pradesh covid cases : ఆంధ్రప్రదేశ్‌ల కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఏపీలో కొత్తగా 10,057 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం 41,713 కొవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. కరోనా వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, గుంటూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
viral video: reporter asks about mask, hilarious responses: మాస్క్ గురించి రిపోర్టర్ అడిగే ప్రశ్నలకు వీళ్లు ఇచ్చే ఫన్నీ సమాధానాలు చూడండి. ప్రస్తుతం సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరి.. ఈ క్రమంలో మాస్క్ గురించి అడిగే ప్రశ్నలకు.. వీరు ఫన్నీ సమాధానాలు ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
immunity boosting supplements affect on Body Organs : ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడం కోసం రోగనిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ ను ఉపయోగించొద్దు అంటోన్న వైద్య నిపుణులు. ఇతర మార్గాల్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మేలు అంటున్నారు డాక్టర్లు.
EPFO: కరోనా పరిస్థితుల దృష్ట్యా.. మీ పీఎఫ్ ఖాతా నుంచి రెట్టింపు డబ్బు విత్ డ్రా చేసుకోనే సదుపాయం కల్పించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).
Jallikattu 2022: తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు పోటీల్లో ఇద్దరు మృతి చెందారు. అవనియాపురంలో జల్లికట్టు పోటీల్లో ఓ వ్యక్తి, పెరియ సూరియూర్ జల్లికట్టు క్రీడల్లో మరో వ్యక్తి మరణించారు.
India Covid cases updates: దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, ముంబైలలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు. ఢిల్లీలో తాజాగా 28,867 కోవిడ్ కేసులు నమోదు ముంబైలో తాజాగా 13,702 కేసులు వెలుగులోకి వచ్చాయి.
Karnataka Congress Rally: కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన ‘'మేకెదాటు'’ పాదయాత్రను నిలిపేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కీలక నేతలు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
India Open 2022: న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఇండియా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్ లోకి ప్రవేశించగా.. సైనా ఇంటిదారి పట్టింది.
China locks down in three cities people to quarantine in tiny metal boxes: చైనాలో కోవిడ్ విజృంభిస్తోన్న తరుణంలో దాదాపు 20 మిలియన్లకు పైగా ప్రజలను ఇంటికే పరిమితం చేసింది చైనా ప్రభుత్వం. అలాగే కోవిడ్ బారినపడ్డ వారి కోసం మెటల్ క్యాబిన్స్ ఏర్పాటు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.