Damagundam VLF Radar Station: భారత రక్షణకు సంబంధించిన రాడార్ కేంద్రానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి, రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, సంజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
Damagundam VLF Radar Station Row: వివాదాస్పద రాడార్ కేంద్రం ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్లింది. దేశ రక్షణలో ముందుంటామని ప్రకటించింది.
Narendra Modi Cabinet 2024: నరేంద్ర మోడీ ఈ ఆదివారం సాయంత్రం విదేశీ, స్వదేశీ అతిథుల మధ్య ఎంతో అట్టహాసంగా మూడోసారి భారత దేశ ప్రధాన మంత్రిగా పనిచేసారు. ఈయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సారి మోడీ క్యాబినేట్ లో పలువురు మాజీ సీఎంలు కేబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. అందులో నరేంద్ర మోడీతో ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారంటే..
5th Phase Lok Sabha Polls 2024: 5వ విడత లోక్‌సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా 49 లోక్ సభ సీట్లకు 695 అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి రాహుల్ గాంధీ, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, ఒమర్ అబ్దుల్లా సహా ముఖ్యమైన అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
BJP Jana Garjana Sabha: బీజేపీ జన గర్జన సభలో కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర రాజ్‌నాథ్ సింగ్. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకు వచ్చి.. లక్షల ఎకరాల భూములను మాయం చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారంలో లేకపోతే ఉండలేరని అన్నారు.
Rajnath Singh: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకాను సీజనల్ హిందూవుగా అభివర్ణిస్తూ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Rajnath Singh: దేశ రక్షణ రంగ ఎగుమతులు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రూ.15,920 కోట్ల విలువైన డిఫెన్స్ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
Chinese Army Statement: తవాంగ్ సెక్టార్లో ఇండియా, చైనా సరిహద్దుల్లో జరిగిన హింసాత్మక ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటులో ప్రతిపక్షలు అడిగిన ప్రశ్నలు, లేవనెత్తిన సందేహాలకు రాజ్ నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు.
India-China Border Clash: ఇండియా, చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని అన్నారు. మన దేశ సైనికులు క్షేమంగా ఉన్నారని సభకు తెలిపారు.
Tawang Clash: భారత్-చైనా మధ్య తవాంగ్ సెక్టార్లో చోటు చేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాల చీఫ్‌లతో చర్చించిన ఆయన మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్లో కీలక ప్రకటన చేయనున్నారు.
Prabhas: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సినీ లింక్ ఎక్కువే. అన్న ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ తర్వాత కూడా చాలా మంది సినీ తారలు ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Rajnath Singh Met Prabhas and All The Family Members of Krishnam Raju: తాజాగా కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కృష్ణంరాజు కుమార్తెలతో పాటు హీరో ప్రభాస్ ను పరామర్శించారు.
BJP Parliamentary Board: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీలో ఇదే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలే 2024 ఎన్నికలకు పని చేయనున్నాయి.
Rajnath Singh Review on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ మంటలు చల్లారడం లేదు. పథకంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా నిరసనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆర్మీ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.
Rajnath Singh Review on Agnipath: దేశంలో అగ్నిపథ్ మంటలు తగ్గడం లేదు. రోజురోజుకు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల్లో భద్రతను రెట్టింపు చేశారు.
For the upcoming Presidential election, the Bharatiya Janata Party has authorised its president J P Nadda and Defence Minister Rajnath Singh to hold consultations with different political parties. The term of the office of President Ram Nath Kovind is ending on 24th of July. In a statement, BJP said, both the senior leaders of the party will discuss with NDA partners, UPA-aligned parties, other political parties and independents on the President's election
Indian Presidential Election: త్వరలో రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ రానుందా అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వచ్చే నెల 25తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగుస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.