ఇండిపెండెన్స్ డే అంటే ఇంచుమించు ప్రతి దేశానికి ఓ వేడుక. గర్వ కారణం. ప్రపంచంలో చాలా దేశాలు ఇతర దేశాల్నించి స్వాతంత్ర్యం పొందినవే. ప్రజలు ప్రాణత్యాగం, పోరాటాల ఫలితంగా వివిధ దేశాలకు వేర్వేరు సందర్భాల్లో స్వేచ్ఛ లభించింది. అంటే దాదాపు అన్ని దేశాలు స్వాతంత్ర్యం కోసం పోరాడుకున్నవే. కానీ ఓ దేశం మాత్రం స్వాతంత్ర్యం వద్దనుకుంది. బలవంతంగా ఇండిపెండెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ దేశమే ఇప్పుడు అభివృద్ధి పధంలో దూసుకుపోతున్న సింగపూర్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Covid cases Rise: సింగపూర్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నారు. గత వారంతో పోలిస్తే 75శాతం కేసులు అధికమయ్యాయి. వైరస్ ఇన్పెక్షన్స్ నేపథ్యంలో ఆ దేశ పౌరులకు, టూరిస్టులకు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది సింగపూర్ సర్కారు.
Singapore: గంజాయి అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తికి బుధవారం ఉరశిక్ష అమలు చేసింది సింగపూర్ ప్రభుత్వం. దీనిపై వరల్డ్ వైడ్ గా వ్యతిరేకత వచ్చినప్పటికీ సింగపూర్ అతడిని శిక్షించింది.
UPI Transactions News : ప్రస్తుతం దేశంలో యూపీఐ పేమెంట్స్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. మారుమూల పల్లెటూరు ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల వరకు.. టి కొట్టు నుంచి కార్ల షోరూం వరకు అంతటా యూపీఐ పేమెంట్స్ విరివిగా జరుగుతున్నాయి.
Twitter Office Building Rent: ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ సైతం తమ సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా ఓ కీలకమైన సమాచారం అందించాడు. సింగపూర్‌లోని క్యాపిటా గ్రీన్ బిల్డింగ్‌లో పనిచేస్తున్న సిబ్బంది రేపటి నుంచి కార్యాలయానికి రావొద్దని.. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో ఇంటి దగ్గరి నుంచే పనిచేయాలని ఎలాన్ మస్క్ ట్విటర్ సిబ్బందికి సూచించాడు.
Indian origin man minor sexaul assult : తర్వాత ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెతో లైంగిక వాంఛలు తీర్చుకుని.. తర్వాత కొంత డబ్బును ఇచ్చి పంపించేశాడు. మొదట తొలుత అతడు ఇచ్చిన డబ్బును తీసుకుని సైలెంట్‌గా వెళ్లిన ఆ అమ్మాయి.. తర్వాత అతనికి షాక్ ఇచ్చింది.
China, Russia, UK, Singapore record resurgence in cases:తూర్పు ఐరోపా దేశాల్లో కోవిడ్ కేసులు (Covid cases) ఎక్కువగా ఉన్నాయి. యూకే తదితర చోట్ల కేసుల పెరుగుదలకు కోవిడ్ తాజా వైరస్ వేరియెంట్ మ్యుటేషన్ ఏవై. 4.2 ( AY.4.2 ) కారణమని స్పష్టమైంది.
Powerful Passports 2021: మనం ఏ దేశానికి వెళ్లాలన్నా పాస్ పోర్టుతో పాటు వీసా కూడా అవసరం. అయితే కొన్ని దేశాలు మాత్రం పరస్పర ఒప్పందాల్లో భాగంగా...కేవలం పాస్ పోర్టుతోనే వారి దేశాలకు అనుమతినిస్తాయి. జపాన్ ప్రజలు పాస్ పోర్టుతో వీసా లేకుండా 192 దేశాలు చుట్టిరావచ్చు.
Singapore Aid: కరోనా సంక్షోభ సమయంలో భారత్‌కు విదేశీ సహాయం అందుతోంది. ముఖ్యంగా మిత్రదేశాల్నించి అత్యవసర సేవలు అందుతున్నాయి. సింగపూర్ నుంచి భారీగా క్రయోజనిక్ ఆక్సిజన్ సముద్రమార్గం ద్వారా విశాఖకు చేరింది.
Singapore slams Arvind Kejriwal on Singapore strain: న్యూ ఢిల్లీ : సింగపూర్‌లో ప్రస్తుతం కరోనావైరస్కి చెందిన కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోందని, అది చాలా డేంజరస్ వైరస్ అని, చిన్నారులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ఇక లేరు ( Amar Singh died). గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సింగపూర్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయన అక్కడే అనారోగ్యంతో మృతి చెందారు.
కంపెనీలు లాభాల బాటలో నడుస్తుంటే.. కొంత సొమ్మును కార్మికులకు, సిబ్బందికి బోనస్‌గా ఇస్తుంటాయి. ఇది సర్వసాధారణం. అయితే ఈ విధానాన్ని ప్రభుత్వాలు పాటిస్తే.. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ...!
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 10మంది ఆసియన్ నేతలకు ఆహ్వానం పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణాసియాకి చెందిన పది దేశాల అధినేతలను ఆయన ఆహ్వానించారు. వారి గురించి మనం కూడా తెలుసుకుందామా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.