Dead Man Returns Home After 2 Years Of Death: కమలేష్ ఇక లేడు.. ఎప్పటికీ తిరిగిరాడు అని ఆందోళనలో మునిగిపోయిన ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే ఆ నిజాన్ని అర్థం చేసుకుని ఆ బాధ మరిచిపోతున్న తరుణంలోనే అతడు ఇంటికి తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంతో ఎగిరి గంతేసింది. అదే సమయంలో తీవ్ర ఆశ్చర్యానికి గురైంది. ఈ రెండేళ్ల కాలం కమలేష్ ఎక్కడున్నాడు, ఏం చేశాడు, ఎలా బతికాడు అనే ప్రశ్నలు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
Covid-19 Update: దేశ ప్రజలను మళ్లీ కరోనా భయం వెంటాడుతోంది. పెరుగుతున్న కొవిడ్ కేసుల్లో జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా భారత్ లో 5,335 కేసులు వెలుగు చూశాయి. మహమ్మారితో 13 మంది మృతి చెందారు.
Covid-19 During Pregnancy Time: ఈ అధ్యయనం కోసం మొత్తం 280 మంది చిన్నారులను ఎంపిక చేసుకున్నారు. వారిలో 150 మంది చిన్నారుల తల్లులకు గర్భంతో ఉన్న సమయంలో కరోనా వైరస్ సోకగా.. మరో 130 మంది చిన్నారుల తల్లులకు ఎలాంటి ప్రీనేటల్ ఇన్ఫెక్షన్ లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు ఉన్నారు.
Dr Randeep Guleria About H3N2 : H3N2 వైరస్ కేసులపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ రెస్పిరేటరీ అండ్ స్లీప్ మెడిసిన్ ఛైర్మన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.
Woman Locked Herself in House: గత మూడేళ్లుగా తన కొడుకుతో పాటు తనను తాను ఇంట్లోనే స్వీయ నిర్భందం చేసుకుంది ఓ మహిళ. అంతేకాదు.. ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయటికెళ్లిన భర్తను కూడా ఆమె గత మూడేళ్లుగా తిరిగి ఇంట్లో కాలు పెట్టనివ్వలేదు. ఎందుకిలా చేసిందామె ? కారణం ఏంటి ?
COVID-19 Vaccines Side-effects: ఆస్ట్రాజెనికా, కొవిషీల్డ్, కోవోవాక్స్. కొవాక్సిన్, సుత్నిక్-వి వంటి వ్యాక్సిన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. కొర్బోవాక్స్, జైకోవ్- డి వంటి వ్యాక్సిన్లను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్‌పై వివరాలు అందివ్వాల్సిందిగా కోరుతూ ప్రఫుల్ శార్ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌తో పాటు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నారు.
Fake Massage Viral On Lockdown: ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో భారత్‌లోనూ ఆందోళన మొదలైంది. కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు నమోదవుతుండడంతో దేశంలో మళ్లీ లాక్డౌన్ విధించనున్నారా..? 15 రోజులు స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయా..? ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.
China Covid-19: చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే కేసుల సంఖ్యను డ్రాగన్ దాచిపెడుతోందని ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
COVID 4th Wave in India: ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా ? ఇదే విషయమై మేధావులు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. " రాబోయే కొద్దిరోజులు భారత్ కి అంత శుభసూచికంగా లేకపోవచ్చు " అని అన్నారు.
Bf.7 Variant Cases : బిఎఫ్.7 వేరియంట్ ప్రభావం ఇప్పుడే ఇలా ఉంటే, న్యూ ఇయర్ రోజున జనం అంతా ఒక్క చోట చేరి సంబరాలు జరుపుకుంటారు కనుక ఆ తరువాత కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయో అనే ఆలోచనే జిజియాంగ్ అధికార యంత్రాంగానికి నిద్ర పట్టనివ్వడం లేదు.
Omicron BF.7 Variant: కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు తగిన సూచనలు ఇస్తూ.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు, సూచనలు ఇస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 ఇన్ఫెక్షన్ కేసులు పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
Chinese Couple Video: కరోనా మహమ్మారితో చైనాలోని ప్రజలు వణికిపోతున్నారు. రోజు లక్షల్లో కోవిడ్ బారిన పడుతుండడంతో భయాందోళన నెలకొంది. దీంతో కరోనా తమకు సోకకుండా దంపతులు ఓ సూపర్ ఐడియా వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Omicron BF.7 Variant: కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు తగిన సూచనలు ఇస్తూ.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు, సూచనలు ఇస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 ఇన్ఫెక్షన్ కేసులు పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
250 Mn COVID cases: లీక్ అయిన డాక్యుమెంట్స్ ప్రకారం చైనాలో కరోనా కేసులపై ఆ దేశానికి చెందిన హెల్త్ కమిషన్ 20 నిమిషాల పాటు చర్చించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో మొదటి 20 రోజుల్లోనే దాదాపు 248 మిలియన్ల మంది కరోనావైరస్ బారినపడ్డారని లీక్ అయిన డాక్యుమెంట్స్ స్పష్టంచేస్తున్నాయి.
Mock Drills In India: ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని నేరుగా పర్యవేక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాందవియ స్వయంగా ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శిస్తారని అధికారులు తెలిపారు. కరోనావైరస్కి చెక్ పెట్టేందుకు చేపట్టిన చర్యలో భాగంగానే భారత్ బయోటెక్ తయారు చేసిన నాజల్ కొవిడ్ వ్యాక్సిన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది.
Health Director G. Srinivasa Rao Controversial Comments: క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. కేవలం యేసు క్రీస్తు ద్వారానే కరోనావైరస్ సమసిపోయింది అని వ్యాఖ్యానించారని మొదలైన వివాదం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
BF.7 Variant cases in India : చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరగడానికి ప్రధాన కారణం అక్కడ ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ విలయతాండవం చేస్తుండటమే. చైనాతో పాటు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న బిఎఫ్.7 వేరియంట్ తాజాగా భారత్‌లోనూ కాలుమోపింది. గుజరాత్‌లోని వదోదరలో ఒక కేసు, అహ్మెదాబాద్‌లో మరొక కేసు, ఒడిషాలో మూడో కేసు నమోదయ్యాయి.
BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎక్కువగా నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ముక్కు ద్వారా నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.