Monkeypox: ఓ పక్క కరోనా..మరో పక్క మంకీ పాక్స్‌తో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. అమెరికా సహా అనేక దేశాలను మంకీపాక్స్ వణికిస్తోంది.
India Covid-19 Update: దేశంలో కొత్తగా 2,338 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ తో మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ నిర్విరామంగా కొనసాగుతోంది.
China Corona: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. దీంతో కీలక నగరాలన్నీ ఆంక్షల దిగ్బంధంలోకి వెళ్తున్నాయి. ఉత్తర కొరియాలో విలయ తాండవం చేస్తున్న వైరస్..తాజాగా పుట్టినిల్లు చైనాలోనూ వణికిస్తోంది.
Omicron Variant BA.4 in Hyderabad: ఒమిక్రాన్‌కి చెందిన సబ్ వేరియంట్ బిఎ 4 తొలి కేసు హైదరాబాద్‌లో నమోదైంది. దేశంలో నమోదైన తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ4 కేసుగా తెలుస్తోంది. ఆఫ్రికా నుంచి వచ్చిన సదరు వ్యక్తితో కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
North Korea Covid-19: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో కిమ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంక్షలను కఠినతరం చేసింది. వారం రోజుల కిందట అక్కడ తొలి కోవిడ్ కేసులు నమోదైంది. ఇప్పుడాక సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల 62 వేల 270 కేసులు వెలుగు చూశాయి.
North Korea Corona: ప్రపంచ దేశాలను కరోనా కలవర పెడుతోంది. రోజులవారి కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాలు ఆంక్షలను కఠినతరం చేశాయి. నిబంధనలు పక్కగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర కొరియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి.
North Korea Corona: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరో వేవ్ వస్తుందా అన్న భయాందోళనలు కల్గుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలంటోంది. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. ఉత్తర కొరియాలో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
PM Modi COVID review with CMs: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ .. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ నియంత్రణకు పలు సూచనలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.