Jesus Removed Covid 19 says Telangana Health Director G Srinivas Rao. ఏసుక్రీస్తు కృప వల్లే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు.
BF.7 Variant Cases in India: వదోదరలోని ఎన్నారై మహిళతో పాటు అహ్మెదాబాద్‌లోని గోటా ఏరియాకు చెందిన మరో వ్యక్తిలోనూ బిఎఫ్.7 వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇటీవలే అహ్మెదాబాద్‌కి వచ్చిన సదరు వ్యక్తికి తొలుత కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు.
Concessions on Train Ticket Charges: రైలు టిక్కెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల అమలు ఎంతవరకు వచ్చిందో తెలపాల్సిందిగా కోరుతూ మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన ఆర్టిఐ యాక్టివిస్ట్ చంద్ర శేఖర్ గౌర్ సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌కి ఒక పిటిషన్ దాఖలు చేశారు.
China Viral Video:చైనాలో పరిస్థితి ఎంత దయనీయంగా తయారవుతుందో అర్థం చేసుకోవడానికి అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. రెండేళ్ల కిందినాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చేలా మరోసారి చైనాలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
Corona Updates in India: దేశంలో కరోనా పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. రోజువారి కేసులు అదుపులోనే ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. తాజా కరోనా బులిటెన్ ఇదే..!
Psychiatrist Dr Virinchi Sharma: డాక్టర్ విరించి శర్మ, ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. చిన్నవయసులో ఎంతో ప్రతిభావంతుడైన వైద్యుడిగా గుర్తింపు పొంది ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. అలా ఆయన దక్కించుకున్న అవార్డుల్లో డాక్టర్.ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా ఒకటి.
Zee Telugu News Health Conclave Cum Awards: తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. కనిపించే దేవుడిలా ఆయువుపోస్తారు. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వైద్యుల గొప్పతనాన్ని మరోసారి ఎలుగెత్తి చాటిచెప్పింది. అలాంటి వైద్య సిబ్బంది సేవలను మరోసారి గుర్తుచేసుకుంటూ... సమాజహితం కోసం పాటుపడుతున్న వైద్యులను సగర్వంగా సత్కరిస్తోంది మన జీ తెలుగు న్యూస్.
Mandha Bheem Reddy: ఈనెల 13, 14 న జి-20 దేశాల కార్మిక మంత్రుల స్థాయి సదస్సు జరుగనున్న నేపథ్యంలో వలస కార్మికుల అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం సోమవారం ఇండోనేషియాలోని 'మైగ్రెంట్ కేర్' అనే సంస్థ సి-20 అనే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ (సభ్య సమాజ సంస్థలు) సమాంతర సమావేశాన్ని నిర్వహించింది.
Corona Updates in India: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.
India Covid-19: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా కొత్తగా 13,734 మందికి వైరస్ సోకింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.