Green Fungus: కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిలు అన్నీ ఇన్నీ కావు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా వివిధ రకాల ఫంగస్‌లు వెంటాడుతున్నాయి. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కాదు..గ్రీన్ ఫంగస్ కొత్తగా చేరింది ఆ కోవలో..లక్షణాలేంటనేది తెలుసుకుందాం.
AP Corona Update: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఏపీలో గణనీయంగా తగ్గుతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులే ఇందుకు ఉదాహరణ.
Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం సమాయత్తమైంది. చిన్నారులకు సంబంధించిన అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నివారణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు పెద్దఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Hajj 2021: కరోనా వైరస్ ప్రభావం పవిత్రమైన హజ్ యాత్రపై మరోసారి పడుతోంది. హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త హజ్ విధానాన్ని ప్రకటించింది.
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం ఎంత ఉండాలి..విరామం ఎక్కువుంటే కరోనా వేరియంట్ల బారిన పడే ప్రమాదముందా..విరామం పెరిగితే యాంటీబాడీలు అభివృద్ది అవుతాయా లేదా..మరి డాక్టర్ ఫౌసీ ఏమంటున్నారు.
Sonu Sood: కరోనా మహమ్మారి వేళ ఆపత్కాలంలో సేవలతో అందరివాడుగా మారిన సినీ నటుడు సోనూసూద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సాధ్యం కానిది సంభవం అంటున్నాడు. ఆ నిర్ణయం ఇదీ.
AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి సంక్రమణ గణనీయంగా తగ్గుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల కన్పిస్తోంది. అదే సమయంలో పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.
India Corona Update: కరోనా మహమ్మారి ఇప్పుడు శాంతిస్తోంది. దేశంలో కరోనా కేసులు సంఖ్య లక్షకు దిగువకు వచ్చేసింది. గత రెండు నెలలుగా భయపెట్టిన కరోనా వైరస్ సంక్రమణ ఇప్పుడు తగ్గుతోంది.
COVID-19 cases in Telangana: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. శుక్రవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,707 మందికి కరోనావైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పగడ్బందీ చర్యల ఫలితంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. మరోవైపు పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగిస్తోంది.
India Corona Update: కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖ పట్టిన కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కల్గిస్తోంది.
Madhya Pradesh: కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్యులు..వీఐపీలు..సెలెబ్రిటీలు..రాజకీయ ప్రముఖులు అందరూ బలవుతున్నారు. ఇప్పుడు మరో సీనియర్ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి విషమంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది.
Pradhan Mantri Garib Kalyan Anna Yojna: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తొలుత మే, జూన్ రెండు నెలలకుగానూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా కోట్ల మంది జీవనాధారం కోల్పోయారని వారికి ఓ సన్నిహితుడిగా, స్నేహితుడిగా తాను ఉంటానని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Corona New Variant: కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేలా కన్పించడం లేదు. ఒకదాని తరువాత మరొక వేరియంట్లతో వస్తున్న వేవ్స్ ఆందోళన రేపుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త వేరియంట్..అన్నింటికంటే ప్రమాదకరంగా హెచ్చరికలు జారీ చేస్తోంది.
AP Corona Update: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల తగ్గుదల కొనసాగుతోంది. వారం రోజుల్నించి క్రమేపీ కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కన్పిస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగుతున్నాయి.
Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంది. కొన్ని ప్రాంతాల్లో చిన్నారులకు కరోనా సోకడం ఆందోళన రేపుతోంది. ఇంతకీ కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం చిన్నారులపై ఉంటుందా లేదా..నీతి ఆయోగ్ ఏం చెబుతోంది.
AP Corona Update: కరోనా మహమ్మారి శాంతిస్తోంది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి.
Covid Vaccination: కరోనా మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త గైడ్‌లైన్స్ జారీ చేస్తామన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.