Pushpa 2 - CPI Narayana: సీపీఐ తెలుగు రాష్ట్ర అగ్ర నాయకుడు నారాయణ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం ఆయన నైజం. తాజాగా పుష్ప సినిమాపై మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు. గతంలో కూడా ఈ సినిమాపై ఇదే వ్యాఖ్యలు చేసినా.. తాజాగా పుష్ప 2 ఇష్యూతో మరోసారి ఈ సినిమా హీరోతో పాటు దర్శక, నిర్మాతలపై తనదైన శైలిలో ఇచ్చిపడేసాడు.
CPI Narayana: హైదరాబాద్ లో హైడ్రా అధికారులు అక్రమనిర్మాణాలను కూల్చివేస్తున్న వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య కూడా విమర్శలు,ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ట కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే..మరికొందరు మాత్రం అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ క్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న రేవంత్ రెడ్డి తీసుకున్ననిర్ణయాన్ని పొగిడిన నారాయణ..నేడు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చంటూ బాంబు పేల్చాడు.
Chandrababu Naidu Cabinet: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. సైకిల్ తొక్కిన తొక్కుడుకు ఫ్యాన్ రెక్కలు విరిగిపడ్డాయి. త్వరలో ముఖ్యమంత్రిగా నాల్గోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఏర్పడే క్యాబినేట్ మంత్రులు వీళ్లేనా ? ఇంతకీ చంద్రబాబు కొత్త క్యాబినేట్ లో ఎవరెరవకి పదవులు దక్కబోతున్నాయో చూద్దాం..
CID Chargesheet: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగిలింది. బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఈ చార్జ్‌షీట్ దాఖలుచేసి అందులో సంచలన విషయాలు వెల్లడించింది.
CPI National Secretary Narayana Dance: విజయవాడ అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్ హాల్లో యోగా చేసిన నారాయణ జుంబా ప్రాక్టీస్ చేస్తున్న గ్రూప్ సభ్యులతో కలిసి స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
CPI Narayana: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ పేరు మార్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాడని సీపీఐ నారాయణ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.
JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తాచాటారు. ఓపెన్ కేటగిరీలో దేశంలోనే ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ ను నారాయణ విద్యార్థి శిశిర్ కైవసం చేసుకున్నాడని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. పి. సింధూరనారాయణ తెలిపారు.
Chiranjeevi vs Narayana: సంచలన కామెంట్లతో రాజకీయ కాక రాజేస్తుంటారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా పంచ్ డైలాగులు విసురుతుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
KCR NEW PARTY: జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్తపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జాతీయ స్థాయిలోని వివిధ పార్టీల నేతలు కూడా కేసీఆర్ రాజకీయ ప్రకటనపై ఆరా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా కేసీఆర్ జాతీయ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు.
AP High court: ఏపీ రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. టీడీపీ సీనియర్, మాజీ మంత్రి నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
SSC Paper Leak Case: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న పదవ తరగతి పరీక్షా పేపర్ల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు మరో ఊరట లభించింది. ఈ కేసులో నారాయణ కూతుళ్లు, అల్లుడికి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరో 18 మందికి కూడా బెయిల్ ఇచ్చింది హైకోర్టు.
SAJJALA ON NARAYANA : సీఎం క్యాంప్ ఆఫీస్, మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ మంత్రి నారాయణపై మండిపడ్డారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్‌లకు ఆద్యుడు, కర్త, నిర్దేశకుడు నారాయణే అని ఆ సంస్థ సిబ్బందే చెప్పారని సజ్జల వివరించారు.
Vijaysai On Narayana Arrest: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ దుమారంగా మారింది. నారాయణకు మద్దతుగా టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు సహా టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
Narayana Arrest: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యహారం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. నారాయణపై జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. నారాయణ అరెస్ట్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
Ministers on Narayana arrest : పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజ్ కేసులో ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టయ్యారు. ఈ అరెస్టు ఆధారాలతో కూడిందని ఏపీ మంత్రులు బొత్స, అంబటితోపాటు ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకు పోతుందని పేర్కొన్నారు నేతలు.
Sajjala on Narayana Arrest : నారాయణ సంస్థల అధినేత అరెస్టు కక్షసాధింపు చర్య అని ఆరోపిస్తే అది నిజమైపోదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలుగుదేశం నేతలు వాళ్ల హయాంలో ఎన్నడూ జరగనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు కొత్త మలుపు తిరిగింది. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నారాయణను అరెస్టు చేశారని వార్తలు వచ్చినప్పటికీ అసలు కారణం మాత్రం అమరావతి భూముల కేసేనని తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును మార్చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.