PM MODI: అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని

PM MODI: యావత్ భారతానికి మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శమన్నారు ప్రధాని మోదీ. అల్లూరి జయంతి ఉత్సవాల సందర్భంగా మనమంతా ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 03:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News