Kalidas Jayaram Gets Married Tarini Kalingarayar: సినీ పరిశ్రమలో మరో వివాహం జరిగింది. తెలుగు వారికి సుపరిచితమైన మలయాళ నటుడు జయరామ్ కుమారుడు నాళిదాస్ జయరామ్ వివాహం చేసుకున్నాడు. విక్రమ్, రాయన్ చిత్రాల్లో నటించిన నటుడు కాళిదాసు వివాహం సాదాసీదాగా కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో జరిగింది. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Mallika Sherawat Gave 17 Lipkiss In Her First Movie: బాలీవుడ్ అందగత్తె మల్లికా షెరావత్ కుర్రకారు గుండెలను పిండేస్తుంది. రెండు దశాబ్దాల కిందట మల్లికా క్రేజ్ బాలీవుడ్లో మామూలుగా ఉండేది కాదు. ఆమె పేరు ఒక సంచలనం. శృంగార దృశ్యాలు.. సన్నివేశాల్లో మల్లికా రెచ్చిపోయి నటిస్తారు. ఆ విధంగా శృంగార తారగా గుర్తింపు పొందారు.
Cricketers Favourite: మన దేశంలో కులమతాలకు అతీతంగా అందరు ఇష్టపడే ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్. సినిమా వాళ్లు, పొలిటిషన్స్ సహా అందరు ఎక్కువగా ఇష్టపడేది మన క్రికెటర్స్‌ని. అయితే ఈ క్రికెటర్స్ ఇష్టపడే సౌత్ హీరోలు ఉన్నారు.
RC Studios: కథ బాగుంటే సినిమాలు ప్రపంచ వేదికపై మెరుస్తాయి. అవార్డులు, రివార్డులు, కలెక్షన్లు కొల్లగొడుతాయి. అదే కథ బాగాలేకపోతే ఎంతటి బడా సినిమా అయినా బోల్తా కొడుతోంది. కథను నమ్ముకుని తీసిన సినిమాలే ఇప్పుడు హవా కొనసాగిస్తున్నాయి. అలాంటి చిన్న సినిమాలు నిర్మించిన బ్యానర్లు, స్టూడియోలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగాయి. ఇప్పుడు అదే కోవలోకి ఆర్సీ స్టూడియోస్ చేరుతోంది. ఒకేసారి ఐదు సినిమాలు ప్రారంభిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది.
Multiplex Popcorn Rates kills Cinema థియేటర్లో సినిమాలు చూడటం లేదు. కరోనా తరువాత ఆడియెన్స్ టేస్ట్ మారిందంటూ మధ్యలో ఓ టాక్ ఎక్కువగా వచ్చింది. ఇక టికెట్ రేట్లు సైతం ఇష్టమొచ్చినట్టుగా పెంచుకోవడంతో జనాలు థియేటర్లకు రావడం లేదని అనుకున్నారు.
Junior NTR House: హైదరాబాద్‌లో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక జోరు పెంచింది. వరుసగా సినిమాలకు ఓకే చెబుతోంది. తాజాగా పారితోషికాన్ని భారీగా పెంచింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Hansika Marriage: దేశముదురు మూవీతో కుర్రకారు మనసులను కొల్లగొట్టిన హీరోయిన్ హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కోలీవుడ్‌లో విస్తృత ప్రచారం జరుగుతోంది.
Amma Raja Sekhar: తెలుగు చిత్ర సీమలో మరో వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది. హీరో నితిన్‌పై దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Sai Pallavi: సినీ సెలబ్రెటీలు వివాదాల్లో చిక్కుకోవడం సర్వ సాధారణంగా మారుతోంది. సినీ ప్రమోషన్ల కోసం కొంతమంది ఇలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా సినీ నటి సాయి పల్లవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.