Chiranjeevi comments on Directors: టాలీవుడ్ డైరెక్టర్ల తీరుపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Chiranjeevi comments on Directors: టాలీవుడ్ డైరెక్టర్ల తీరుపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది డైరెక్టర్స్ సెట్స్ కి వచ్చిన తర్వాత సినిమా డైలాగ్స్ రాసుకుంటున్నారని పలువురు దర్శకులను ఉద్దేశించి చిరంజీవి వేసిన సెటైర్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 11:29 PM IST

Chiranjeevi comments on Directors: టాలీవుడ్ డైరెక్టర్లపై చిరంజీవి చేసిన సంచలన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. కొంతమంది దర్శకులు షూటింగ్ జరుగుతుండగా సెట్స్‌కి వచ్చిన తర్వాత డైలాగ్స్ రాసుకుంటున్నారని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. చిరంజీవి ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News