Beauty Tips: కళ్లు మనిషికి గుర్తింపునిస్తాయి. అవే కళ్లు అందాన్ని ఇనుమడిస్తాయి. అందుకే ఆ కళ్లు ఎప్పుడు ఆకర్షణీయంగా, మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో కళ్ల కింద ఏర్పడే నల్లటి మచ్చలు లేదా డార్క్ సర్కిల్స్ మొత్తం కంటి అందాన్నే పాడు చేసేస్తుంటాయి.
Hair Care Tips At Home: జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ అనారోగ్యకరమైన ఆహారలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మెర్క్యురీ చేపలను కూడా అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
How To Make Oats Heel Scrub: ఓట్స్ హీల్ స్క్రబ్ మడమలకు అప్లై చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే మృదువైన మడమలను పొందవచ్చని సౌదర్య నిపుణుల చెబుతున్నారు.
Ghee Benefits for Skin in Winter: చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎదురౌతుంటాయి. స్కిన్ డ్రైనెస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని హోమ్ రెమిడీస్ పాటించాలంటున్నారు బ్యూటిషియన్లు..
Skin Care Tips: వర్షాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలతో ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు..
White Hair Problem: ప్రస్తుతం చాలామంది బాధపడేది వైట్ హెయిర్ సమస్యతోనే. రంగులు, గోరింటాకు రాసి రాసి అలసిపోయుంటారు. అందుకే సహజసిద్దమైన పద్ధతిలో ఆ ఆకుల్ని ఉపయోగిస్తే..అద్భుత ఫలితాలుంటాయి. వైట్ హెయిర్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు..
Aloevera Gel: ప్రకృతిలో లభించే ఔషధాల్లో అల్లోవెరా ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు సైతం అధ్భుతమైన పరిష్కారం. అల్లోవెరాను ఇంట్లోనే సహజసిద్దంగా తయారు చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలుంటాయి. ఆ విధానం మీ కోసం..
Face Care Tips: స్కిన్‌కేర్ బ్యూటీ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫేసియల్ బ్యూటీ కోసం బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. కానీ రోజ్ వాటర్‌తో కొన్ని వస్తువులు కలిపి వినియోగిస్తే..మీ అందానికి ఏ సమస్యా రాదు.
Skin Pigmentation: అందం కోసం మహిళలు చేయని ప్రయత్నాలుండవు. ముఖంపై ఏ మాత్రం పిగ్మెంటేషన్ సమస్య తలెత్తినా ఆ ప్రయత్నాలన్నీ నీరుగారిపోతాయి. అందుకే పిగ్మంటేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని సులభమైన చిట్టాలు తెలుసుకుందాం..
Skin Care: బంగాళాదుంపను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అంతేకాకుండా వీటితో చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. దుంపలో చాలా రకాల పోషకాలుండడం వల్ల ఇది శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
Raw Turmeric Benefits: పచ్చి పసుపు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అనేక రకాల వ్యాధులను దూరం చేస్తుంది. దీని ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Monsoon Skin Care: వర్షాకాలం సమీపిస్తున్న కొద్దీ వేడి ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా వాతావరణంలోని తేమలో కూడా భారీ మార్పులు వస్తాయి. ఈ మారుతున్న వాతావరణం వల్ల శరీరం, చర్మంపై కొన్ని సమస్యల వచ్చే అవకాశాలుంటాయి.
Facial Hair Removal Tips: ముఖంపై వెంట్రుకలు ఉంటే మహిళలు ఇబ్బంది పడుతుంటారు. వాటిని తొలగించడానికి వేలరూపాయలు ఖర్చు చేస్తారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే...ఈ ఇంటి చిట్కాలు పాటించండి.
Coconut Oil for face: అందమైన ముఖం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ మనం జీవనశైలి కారణంగా ముఖంలోని గ్లో పోయి... ముడతలు వస్తున్నాయి. అయితే దీనిని అరికట్టడానికి కొబ్బరి నూనె ఎంతో ఉపయోగపడుతుంది.
Honey Facial Benefits: తేనెను మన ఇంట్లో తరచూ ఏదో అవసరానికి వాడుతుంటారు. అయితే ఈ తేనె వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. కానీ, తేనె వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
Skin Care Tips: రోజూ మీరు పడుకునే ముందు కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్య పరంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. దీని వల్ల మీ ముఖ సౌందర్యం మెరుగవుతుంది.
Beauty tips: చాలా మందికి మొటిమల సమస్య ఉంటుంది. చాలా మంది ఈ సమస్యను తగ్గించుకునేందుకు భారీగా ఖర్చు చేస్తుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే మొటిమలు తగ్గింకునేందుకు ఉపయోగపడే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Fish Oil For Face: మీరు చేపలు తినకపోతే..కనీసం చేప నూనెనైనా ముఖానికి రాసుకోండి. ఎందుకంటే మీ ముఖం మెరవడానికి, నల్లటి మచ్చలు తొలగిపోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.