Cracked feet home made packs: అమ్మాయిలు ఎంతోమందికి.. ఉందే సమస్య పగిలిన పాదాలు. వాటికోసం క్రీములు వాడడం కన్నా.. ఇంట్లోనే ఎంతో చక్కగా ప్యాక్ చేసుకొని వేసుకుంటే.. వారంలో ఈ పగుళ్లను దూరం చేసుకోవచ్చు. పగిలిన పాదాలను శుభ్రంగా మృదువుగా చేయాలి అంటే.. తేనే, గ్లిజరిన్, రోజ్ వాటర్ చాలా చక్కగా పనిచేస్తాయి.
Crack Heel Remedy: పగిలిన మడమలు చాలామంది మహిళలను ఈ సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు కూడా పాదాలు పొడిబారటం ఇలా పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. దీనికి అనేక ఉత్పత్తులు వాడినా సరైన ఫలితాలు లభించవు.
Cracked Heels: శరీరానికి విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్లు అత్యంత ముఖ్యమైనవి. విటమిన్ల లోపముంటే..చర్మంపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. చాలామందిలో ఎక్కువగా కన్పించే ఈ సమస్యకు కారణం కూడా అదేనా...
How To Make Oats Heel Scrub: ఓట్స్ హీల్ స్క్రబ్ మడమలకు అప్లై చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే మృదువైన మడమలను పొందవచ్చని సౌదర్య నిపుణుల చెబుతున్నారు.
Cracked Heels: చాలా మందిలో పాదాల పగుళ్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడమేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది.
Cracked Heels: ప్రస్తుతం చాలా మంది పాదాల్లో పగుళ్ల సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలు పదాలు కడక పోవడం, పొడిబారడం వల్ల ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో మధుమేహంతో బాధపడుతున్న వారిలో కూడా ఈ సమస్యలు వస్తాయిని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Remedies For Cracked Heels: ప్రస్తుతం చాలా మంది పగిలిన మడమల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పగిలిన మడమలు ఎండా, వానా, ఏ సీజన్లోనైనా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా ఎండాకాలం, వర్షాకాలంలో చాలా మందికి మడమలలో పగుళ్లు ఏర్పడతాయి.
Cracked Heels Remedy: వాతావరణ మార్పులను బట్టి ప్రతి వ్యక్తి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. కానీ, చలికాలంలో అశ్రద్ధ కారణంగా చర్మం పొడిగా మారి అది చర్మవ్యాధులకు దారి తీస్తుంది. పాదాలు కూడా పగుళ్లు ఏర్పడతాయి. అయితే ఆ కాలి పగుళ్లను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.