Remedies For Effects Of Shani: నవగ్రహాల్లో శని గ్రహం ఎంతో ప్రత్యేకమైనది. ఈ గ్రహం న్యాయం, కర్మ ఫలాలకు అధిపతిగా పరిగణించబడుతుంది. జాతక చక్రంలో శని గ్రహం శుభస్థానంలో ఉన్నప్పుడు రాజయోగాన్ని ప్రసాధిస్తాడు. కానీ శని గ్రహం నీచస్థానంలో ఉన్నప్పుడు మాత్రం అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం వంటి కష్టాలు కలుగుతాయి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంది పండితులు దోష నివారణ చేయాల్సి ఉంటుందని చెబుతుంటారు. కొంతమంది దానాలు, పూజలు, శాంతి పూజలు చేస్తుంటారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే శని గ్రహ దోషాలను తొలగించుకోవచ్చు.
Black Pepper for Hair: మిరియాలను సాధారణంగా మనం వంటల్లో వినియోగిస్తాం. దీంతో వంటకు మంచి అరోమా వస్తుంది. ఆయుర్వేద పరంగా కూడా మిరియాలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. దీంతో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
Black Pepper For High BP: ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడడానికి మిరియాలు ఎంతో సహాయపడుతాయి.
Black Pepper Benefits: నల్ల మిరియాలను తరచుగా మనం వంటల్లో ఉపయోగిస్తు ఉంటాము. అయితే ఈ మిరియాలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని ఆరోగ్యినిపుణులు చెబుతున్నారు. మిరియాలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Monsoon: వర్షాకాలం వచ్చేసింది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు తీవ్రంగా ఉంటుంది. కొన్ని అలవాట్లు, ఆహార పదార్ధాలతో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చంటున్నారు.
Black Pepper effect: నల్ల మిరియాలను 'సుగంధ ద్రవ్యాల రాజు' అని పిలుస్తారు. బ్లాక్ పెప్పెర్ ను తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనిని అధిక పరిమాణంలో తీసుకుంటే మీరు అనేక దుష్ప్రభావాలకు గురవుతారు.
Dry Cough Remedies: వర్షాకాలం సమీపిస్తోంది. సీజన్ మారగానే జలుబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడుతాయి. వర్షాల్లో తడవకపోయినా ఈ సమస్య తప్పదు. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటేనే ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. ముఖ్యంగా పొడి దగ్గు సమస్యకు నివారణ ఎలాగనేది తెలుసుకుందాం.
Black Pepper Milk Benefits: తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన నల్ల తోక మిర్యాల పాలను తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Black Pepper: ప్రతి ఇంట్లో లభించే మసాలా దినుసుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కీలకమైంది నల్ల మిరియాలు. నల్ల మిరియాల్లో పోషక పదార్ధాలు చాలా ఉంటాయి. ఆరోగ్యానికి ఓ ఔషధంలా పనిచేస్తాయి
Ayurvedic Cure for Diabetes In 50 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కింద పేర్కొన్న పలు రకాల చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Diabetes: ఆధునిక బిజీ ప్రపంచంలో మధుమేహం ప్రధాన సమస్యగా మారి సవాలు విసురుతోంది. ఆయుర్వేదంలో కొన్ని రకాల వేర్లతో మధుమేహాన్ని సహజ సిద్ధంగానే తగ్గించవచ్చంటున్నారు వైద్య నిపుణులు..
Black Pepper: నల్ల మిరియాలలో చాలా రకాల ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా.. వీటిని వినియోగించడం వల్ల అనే రకాల పోషకాలను అందుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
Tulsi And Black Pepper Drink: వర్షాకాలంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల అనేక రకాల వ్యాధులు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చలి తీవ్ర కూడా పెరిగే అవకాశాలుకూడా అధికం.
Diabetes Medicine: ఆయుర్వేదంలో పసుపుకున్న ప్రాముఖ్యత మరి దేనికీ లేదు. పుసుపు సకల రోగ నివారిణి. చర్మ సంరక్షణ, డయాబెటిస్ సమస్యకు పసుపు అద్భుత ఔషధం అనడంలో సందేహం లేదు..
Black Pepper With Ghee Benefits: నల్ల మిరియాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే గుణాలు శరీరానికి పోషకవిలువలను అందించేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా నల్ల మిరియాలలో నెయ్యిని కలిపిన మిశ్రమాన్ని తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Black Pepper for Weight Loss: ఆహార నియంత్రణ లోపం లేదా ఆహారపు అలవాట్లు మారడం వల్ల మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అలాంటి సమస్యతో బాధపడే వారు రోజూ తినే ఆహారంలో నల్ల మిరియాలను వినియోగిస్తే.. వెంటనే బరువు తగొచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Black Pepper Uses: మసాలా అంటే ఇండియానే గుర్తొస్తుంది ఎవరికైనా. భారతదేశంలో ఉపయోగించే మసాలాలు కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. మిరియాలతో కలిగే అద్భుత ప్రయోజనాల్ని ఇవాళ మనం తెలుసుకుందాం..
Black Pepper Benefits: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది స్థూలకాయం, అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే నల్ల మిరియాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఈ సమస్యలకు స్వస్తి పలకవచ్చని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు నల్ల మిరియాల వినియోగం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.