Oily Skin Beauty Tips: ఆయిల్ స్కిన్ తో బాధపడేవారికి ఈ చిట్కాలు ఒక వరం. దీని కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి అవసరం లేదు. ఇంట్లోనే ఉపయోగించే కొన్ని పదార్థాలను ఉపయెగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
Natural Tips For Healthy And Shining Lips: అందానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే మహిళలు పెదవులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. పెదవులకు లిప్స్టిక్ వేసి మరింత అందంగా కనిపించేలా ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని చిట్కాలతో సహజసిద్ధంగా పెదవులను మెరిసేలా చేయవచ్చు.
Haldi Function Makeup Tips: శ్రావణమాసం ప్రారంభమైంది. ఈ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాల సందడి ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి. పెళ్లి అనగానే సంగీత్, హల్దీ గుర్తుకువస్తాయి. మీరు హల్దీ ఫంక్షన్ లో అందంగా మెరిసిపోవాలంటే ఖరీదైన మేకప్ వేయాల్సిన అవసరం లేదు. ఈ లైట్ మేకప్ టిప్స్ ఫాలో అయితే...మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు.
Monsoon Skin Care: వర్షాకాలం చర్మానికి ఒక కష్ట సమయం. ఒక వైపు తేమ, మరోవైపు ధూళి, కాలుష్యం వల్ల చర్మం చికాకు, దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు ఏంతో ప్రభావింతంగా ఉంటాయి.
వేసవి కాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యం సంగతేమో గానీ అందంపై మాత్రం ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ఎండలు, వేడిమి కారణంగా ముఖంపై మచ్చలు, మరకలు, ట్యానింగ్తో అందం దెబ్బతింటుంది. అందుకే వేసవిలో ఈ 5 రకాల హోమ్ మేడ్ మాస్క్ ప్రయత్నిస్తే మంచి ఫలితాలుంటాయి. చర్మం నిగనిగలాడుతుంటుంది.
వేసవిలో ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ చర్మం మాత్రం దెబ్బతింటుంది. అందుకే ప్రత్యేకమైన చర్మ సంరక్షణ అవసరం. చర్మం నిర్జీవంగా మారి కళ తప్పిపోతుంది. చర్మంపై ర్యాషెస్ రావచ్చు. దురద ఉంటుంది. ఇలా చాలా సమస్యలే ఉత్పన్నమౌతుంటాయి. అయితే స్నానం చేసిన వెంటనే కొన్ని చిట్కాలు పాటిస్తే రెట్టింపు అందం రావడం ఖాయమంటున్నారు బ్యుటీషియన్లు
Korean Face Mask: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అద్భుతమైన అందంతో మిళమిళలాడుతుండాలని కోరుకుంటుంటారు. అందం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు కూడా. అలాంటి వారికి ఇది అత్యుత్తమ విధానం.
Curd Facepack Benefits: ఆరోగ్యకరమైన చర్మని పొందాలిని అనుకొనేవారు ప్రతిరోజు పెరుగుతో ఇలా చేయడం వల్ల మీ చర్మం ఎంతో కాంతివంతంగా, అందం కనిపిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతో కాంతివంతమైన చర్మం పొందడం ఎలా అనే విషయంపై మనం ఇపుడు తెలుసుకుందాం.
Winter care: చలికాలం చర్మ సంరక్షణ పెద్ద సవాలుగా మారుతుంది. పొడి చర్మం , ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు చలికాలంలో సర్వసాధారణం. మరి వీటన్నిటి నుంచి చర్మాన్ని సహజంగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..
Diwali decoration ideas: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఆరోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దాలి అనుకుంటారు. అందుకే..ఉన్న కాస్తవ్యవధిలో ఎక్కువ ఖర్చు చేయకుండా తేలికపాటి వస్తువులను ఉపయోగించి మీ ఇంటిని సూపర్ గా దీపావళికి రెడీ చేసుకుని ఐడియాస్ మీకోసం.
Beauty tips: దీపావళికి ఇంటిని ఎంత అందంగా రెడీ చేస్తామో..మనం కూడా అంతకంటే అందంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే ఆ రోజు దీపాల హడావిడి ఎంత ఉంటుందో.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి అన్న అమ్మాయిల హడావిడి కూడా అంతగానే ఉంటుంది. అయితే పండుగ క్లీనింగ్ దగ్గర నుంచి పూజల వరకు అన్ని ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉండే అమ్మాయిలకి తమ బ్యూటీ గురించి పట్టించుకునే టైమే ఉండదు. దీనికోసం ఈ సింపుల్ పద్ధతులు ఫాలో అయితే దీపావళి టైం లో కూడా మీ బ్యూటీ కి ఎటువంటి భయము ఉండదు.
Skin Care Tips: ఆధునిక జీవన విధానంలో ముఖ సౌందర్యం గురించి ప్రతి ఒక్కరికీ ఆందోళన నెలకొంటోంది. అందంగా కన్పించాలని, చర్మం నిగనిగలాడాలని ప్రతి ఒక్కరూ కలగంటుంటారు. ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసుకుందాం..
Anti Ageing Tips: ఆధునిక జీవనశైలిలో ఏజీయింగ్ ప్రధాన సమస్యగా మారుతోంది. తక్కువ వయస్సుకే వృద్ధాప్యం మీడపడుతోంది. అదే సమయంలో సుశ్మితా సేన్ వంటి సెలెబ్రిటీలు 5 పదులు సమీపిస్తున్నా నిత్య యౌవనంతో మెరిసిపోతున్నారు. కారణమేంటి, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం..
Beauty Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఎన్నో రకాల పోషకాలు దాగున్నాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పండ్లలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది దానిమ్మ గురించి. దానిమ్మతో కలిగే ఆరోగ్యమే కాదు..అందాన్ని కూడా తీర్చిదిద్దుకోవచ్చు.
Facial Beauty Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లతో అద్భుత ప్రయోజనాలుంటాయి. పోషక విలువలతో నిండి ఉండే పండ్లు కేవలం ఆరోగ్యానికే కాకుండా సౌందర్య పరిరక్షణలో సైతం అద్భుతంగా ఉపయోగపడతాయి. అలాంటిదే ఈ ఫేస్ మాస్క్.
Anti Ageing Tips: ఆధునిక జీవనశైలిలో ఏజీయింగ్ పెద్ద సమస్యగా మారింది. వయస్సు మీరుకుండానే వృద్దాప్య ఛాయలు వెంటాడుతున్నాయి. ముఖంపై ముడతలు, గీతలు కన్పిస్తూ అందం దెబ్బతింటోంది. ఈ సమస్యకు పరిష్కారమేంటి..ఎలా దీన్నించి విముక్తి పొందాలి..
Skin Care Cream: వేసవి సీజన్ నడుస్తోంది. ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. చర్మం నల్లబడకుండా, మృదువుగా ఉండేందుకు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు.
How To Make Glycerin Hand Cream: వేసవి కాలంలో తప్పకుండా చేతులు పగల కుండా గ్లిజరిన్ హ్యాండ్ క్రీమ్ వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చేతులు మెరిసేలా తయారవుతాయి.
Mahesh Babu Beauty Secret Exposed: సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు 47 సంవత్సరాలైనా ఆయన 30 సంవత్సరాల యువకుడు అంటే అందరూ నమ్మేస్తారు, అయితే ఆయన అలా ఉండడానికి కారణం ఏమిటో వెల్లడైంది.
Beauty Tips: కళ్లు మనిషికి గుర్తింపునిస్తాయి. అవే కళ్లు అందాన్ని ఇనుమడిస్తాయి. అందుకే ఆ కళ్లు ఎప్పుడు ఆకర్షణీయంగా, మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో కళ్ల కింద ఏర్పడే నల్లటి మచ్చలు లేదా డార్క్ సర్కిల్స్ మొత్తం కంటి అందాన్నే పాడు చేసేస్తుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.