Face Mask Beauty: అందంగా, యవ్వనంగా ఉండేందుకు అటు స్త్రీలతో పాటు ఇప్పుడు పురుషులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజుల్లో ముఖ సౌందర్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహిస్తున్నారు. కానీ, బిజీ లైఫ్ వల్ల తమ ముఖసౌందర్యాన్ని సంరంక్షించుకునేందుకు సమయం ఉండడం లేదు. అటువంటి వారు రాత్రి పడుకునే ముందు ఈ టిప్స్ పాటిస్తే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
Hair Care Tips: ఈ రోజుల్లో జుట్టు రాలడం సర్వసాధారణం. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. మీ జట్టు వేగంగా పెరగడానికి, బలంగా ఉండటానికి ఈ కింది చిట్కాలు పాటించండి.
Beauty Benefits of Kissing: ముద్దు పెట్టుకోవడం వల్ల మీ చర్మానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఉదయాన్నే ముద్దు పెట్టుకుంటే చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఒకసారి చూడండి.
Persians Beauty Secrets: ప్రపంచం మొత్తంలో ఆ అందగత్తెల (beauties) అందం చూసి ఎవరైనా ఫిదా కావాల్సిందే. వారే పర్షియా భామలు (Persian women). గోధుమ రంగు మేనిఛాయతో, నీలి కళ్లతో అందానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటారు వారు.
Nose Hair Waxing effects : ముక్కులో అవాంఛిత రోమాలను తొలగించుకోవడం సహజమే. ముక్కులో వెంట్రుకలు ఉండటం వల్ల కొద్దిగా అందవిహీనంగా కనిపించడం వాస్తవమే అయినప్పటికీ అవి ఆరోగ్యపరంగా మనకు ఎంతో మేలు చేస్తాయి.
Natural packs for hair : కొందరికి జుట్టు ఊడుతూనే ఉంటుంది. కానీ కొన్ని సహజ కండిషనింగ్ ప్యాక్‌లను (Natural Conditioning Packs) ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మరి అవి ఏమిటో ఒకసారి చూద్దామా.
Beauty tips with Lemon juice | నిమ్మకాయలో సి విటమిన్ అధికంగా ఉంటుంది అని తెలిసిందే. ఇది అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అలాగే నిమ్మరసంతో మెరిసే అందమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.
Winter health tips for fair skin and good looking hair | చలికాలంలో చర్మానికి, తల వెంట్రుకలకు రక్షణ ఎంతో అవసరం. మాస్క్ ధరించడం వల్ల చర్మానికి కలిగే ఇబ్బందులను, శీతాకాలంలో తలెత్తే సమస్యల పట్ల జాగ్రత్త వహించకపోతే గ్లామర్ పరంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
కరోనావైరస్ ( Coronavirus ) వల్ల పరిస్థితులు మారాయి. దీని ప్రభావం అతివలు తరచూ వాడే సౌందర్య సాధనాలు ( Beauty Products ) పై కూడా పడింది. అంతకు ముందు ఉన్నట్టు ఉత్పత్తులు అందుబాటులో ఉండటం లేవు. కొన్ని అందుబాటులో ఉన్నా వాటికోసం బయటికి వెళ్లడానికి చాలా మంది సంకోచిస్తున్నారు. అలాంటి వారి కోసం ఇంట్లోనే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకునే చిట్కాలు (Beauty Tips) ఇవే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.