Rice Flour For Facial Hair Removal: ఇందులో ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు ఉంటాయి. ఇవి హెయిర్ ఫొలికల్స్‌ను బలహీనపరుస్తాయి. తద్వారా సహజసిద్ధంగాన ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. అంతేకాదు దీంతో మీ ముఖం అందంగా, కాంతివంతంగా కూడా కనిపిస్తుంది.
Facial Hair Removing At Home: బియ్యం పిండి గుడ్డులోని తెల్ల సోనాను తీసుకొని రెండిటిని కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీని నేరుగా ముఖానికి మీకు వెంట్రుకల అవసరం లేని ప్రదేశంలో అప్లై చేసి మెల్లిగా పీల్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
SSC Topper Trolling: ఇటీవల ఉత్తరప్రదేశ్ లో యువతి టెన్త్ లో టాప్ మార్కులు సాధించింది. సీతాపూర్‌కు చెందిన ప్రాచీ నిగమ్ అనే విద్యార్థిని 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే టాప్ స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. కొన్ని మీడియాలు ఆమె ఇంటర్వ్యూతీసుకున్నాయి. ఈక్రమంలో ఆమెను కొందరు ట్రోలింగ్ చేయడం నెట్టింట్లో తీవ్ర దుమారంగా మారింది.
Facial Hair Removal Tips: ముఖంపై వెంట్రుకలు ఉంటే మహిళలు ఇబ్బంది పడుతుంటారు. వాటిని తొలగించడానికి వేలరూపాయలు ఖర్చు చేస్తారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే...ఈ ఇంటి చిట్కాలు పాటించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.