అందం సగం ఆరోగ్యమంటారు. అందంగా ఉండాలని, చర్మం నిగనిగలాడుతుండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే అద్భుతమైన లాభాలుంటాయి. చర్మంపై నిగారింపు వస్తుంది. అందం ద్విగుణీకృతమౌతుంది.
Follow These Tips For Winter Skin Care: చలికాలం చర్మం పొడిబారుతుంది. ముఖం.. శరీరం మొత్తం తెల్లగా మారి కళావిహీనంగా కనిపిస్తుంటుంది. అలా అయిన పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ఇంట్లోని వస్తువులతోనే చలికాలంలో నిగనిగలా మెరవచ్చు. చలికాలం సౌందర్య చిట్కాలు తెలుసుకోండి.
ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్య సంరక్షణతో పాటు వెయిట్ లాస్, స్కిన్ కేర్‌కు దోహదం చేసే గుణాలు పెద్దఎత్తున ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది చియా సీడ్స్. బరువు నియంత్రణతో పాటు చర్మ సంరక్షణకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖంపై మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తొలగించడంలో చియా సీడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చియా సీడ్స్‌తో కలిగే పూర్తి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Which Is Better In Winter Bath Hot Water Or Cold Water: ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో చన్నీళ్లతో స్నానం అంటే భయపడిపోతారు. అయితే వేడి నీళ్లతో స్నానం చేస్తుంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వేడినీటితో స్నానం చేయడంతో దుష్ఫ్రభావాలు ఉన్నాయి.
Honey-Turmeric Benefits: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. ఈ పదార్ధాల గురించి తెలుసుకుని వాడగలిగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అటువంటిదే తేనె, పసుపు. ఈ రెండింటినీ కలిపి వాడితే ఏకంగా 5 రకాల వ్యాధులకు చెక్ చెప్పవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఆపిల్ ప్రత్యేకమైంది. భిన్నమైంది. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అందుకే ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అని అంటారు. ఆపిల్ రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల అద్భుతమైన ఊహించని లాభాలుంటాయి. ఏయే ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
Dry skin: చలికాలం వచ్చిందంటే చాలా ప్రతి ఒక్కరు కూడా ముఖంపై పగుళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. అంతే కాకుండా.. చర్మం, పెదవులు ఎక్కువగా పగులుతుంటాయి. దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
Skin Care Foods: అంతర్గత ఆరోగ్యం లేదా బాహ్య ఆరోగ్యం ఏదైనా సరే మనం తినే ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది. ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవన విధానం కారణంగా తక్కువ వయస్సుకే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది.
మన చుట్టూ విరివిగా లభించే వివిధ రకాల పండ్లలో ఆరోగ్యానికి కావల్సిన ఎన్నో పోషకాలుంటాయి. అందులో ముఖ్యమైంది బొప్పాయి. బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తినడం వల్ల కీలకమైన లాభాలున్నాయి. రోజూ పరగడుపున బొప్పాయి తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Skin Care Remedy: కేశాల సంరక్షణకు ప్రకృతిలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. అందులో అల్లోవెరా, ఉసిరి ముఖ్యమైనవి. ఈ రెండూ కేశాల సంరక్షణలో కీలక భూమిక వహిస్తాయి. రెండింటిలో ఏది బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Ghee In Lip care: నెయ్యిని లిప్ కేర్ లో కూడా ఉపయోగించవచ్చు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది పొడి వారి పగిలిపోయి పెదాల నుంచి ఒక్కోసారి రక్తం కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనికి ప్రభావవంతమైన రెమిడీగా నెయ్యి పనిచేస్తుంది.
సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తుంటాయి. 40 ఏళ్లు దాటిన తరువాత ఇది సహజం. చర్మం వదులుగా మారుతుంటుంది. ముడతలు పడుతుంటాయి. ముఖంపై చారలు కన్పిస్తాయి. అయితే సరైన డైట్, జీవనశైలి ఉంటే వయస్సు 40 దాటినా వృద్ధాప్యం దరిచేరదు. చర్మం నిగనిగలాడుతుంటుంది. అదెలాగో తెలుసుకుందాం.
ఆరోగ్యంగా, ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. అయితే రోజూ ఉదయం పర గడుపున ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంతో పాటు ఫిట్ అండ్ స్లిమ్ అవుతారు. ఇంకా ఇతర ప్రయోజనాలు చాలా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
Powerful Benefits Of Papaya Fruit For Skin: ముఖానికి లేదా చర్మ సౌందర్యానికి మహిళలతోపాటు పురుషులు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి చర్మ సౌందర్యానికి ఎన్నో పండ్లు మేలు చేస్తాయి. వాటిలో బొప్పాయి ఒకటి. చర్మం నిగారింపుతో అందంగా కనిపించాలంటే బొప్పాయి పండు ఎంతో దోహదం చేస్తుంది. బొప్పాయి పండుతో అందంగా కనిపిస్తారు.
Facemask For Dryskin: కొన్ని బయట పార్లర్లో దొరికే ఉత్పత్తుల్లో కెమికల్స్ అధికంగా ఉంటాయి. దీంతో చర్మంపై ప్రభావం చూపిస్తాయి అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు ముఖ్యంగా పాలు తేనే అరటిపండుతో కూడా మనం న్యాచురల్ గా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం
Kitchen Ingredints for Healthy skin: మన ముఖం అందంగా కనిపించడానికి పార్లర్లకు వెళ్తాం. ఎన్నో వేలు ఖర్చు పెట్టి వస్తువులు కొనుగోలు చేస్తాం. అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో మీరు నిత్యయవ్వనంగా కనిపిస్తారు. అంతేకాదు, మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ అందంగా ఉండాలని, చర్మం మెరుస్తుండాలని ఉంటుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలు. చర్మ సంరక్షణకు దోహదపడే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. కొన్ని రకాల పర్పుల్ కలర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మ సంరక్షణ సాధ్యమౌతుంది. ముఖం నిగనిగలాడుతుంటుంది.
Beauty tips: వయస్సు పెరిగే కొద్దీ వృద్ధాప్య లక్షణాలు ముఖంపై స్పష్టంగా కన్పిస్తుంటాయి. వయస్సును నియంత్రించలేకపోయినా..వృద్ధాప్య ఛాయల్ని మాత్రం నిలువరించవచ్చు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఏజీయింగ్ నియంత్రించవచ్చు.
Health Tips: చాలా మంది ముఖంపై మొటిమలతో తెగ ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా యుక్త వయసు రాగానే హర్మోన్ల అసమానతలతో ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. కొందరికి ఇవి ఎర్రగా కూడా కన్పిస్తుంటాయి. వీటిని ముట్టుకుంటే భరించలేని నొప్పి గా ఉంటుంది.
Skin Care Tips: మనిషికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో చర్మ సంరక్షణ కూడా అంతే అవసరం. చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే చర్మ సంరక్షణ చాలా సులభమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.