Prabhas Anushka Engagement Latest Pics: టాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్ దే. మరోవైపు హీరోయిన్స్ లలో అనుష్క శెట్టి కూడా మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ గా సత్తా చూపెడుతుంది. ఇక తెరపై వీరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు గత కొన్నేళ్లగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులను సర్ప్రైజ్ చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Most Profitable Movies in Telugu: టాలీవుడ్ లో ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ మొదటి హిట్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు దాదాపు రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ గా లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
Tollywood Movies: ప్రస్తుతం ప్రపంచ సినీ లవర్ ల దృష్టి మొత్తం టాలీవుడ్ వైపే ఉంది. మరి ఇలాంటి సమయంలో కూడా ఇంకా మన పరిధికే పరిమితమైన సినిమాలు చేస్తాం అంటే ఎలా? కొత్త ఆలోచనలు వస్తున్నాయి.. ఇక పాత పోకడలను పట్టుకొని వేలాడడం మానాల్సిన సమయం వచ్చింది. సినిమా స్టైలే కాదు డైరెక్టర్ల స్టైల్ కూడా మారాలి అంటున్నారు సినీ లవర్స్.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం పదండి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఒక అభిమాని చెంప దెబ్బ కొట్టింది. అవును నిజమే.. డార్లింగ్ ప్రభాస్ ఎయిర్ పోర్టు నుంచి బయటకి వస్తుండగా.. అభిమాని ఫోటో దిగింది.. వెళ్లేప్పుడు చెంపపై కొట్టింది.
SS Rajamouli Unique Wweapons in his Movies: రాజమౌళి ఒక్కొక్క సినిమా ద్వారా ఒక్కొక్క వెపన్ ను చాలా స్టైలిష్ గా డిజైన్ చేసి తనదైన మార్క్ వేసుకునే ప్రయత్నం చేశాడు, మరి ఆ వెపన్స్ ఏంటి? అనేది చూసేద్దామా?
Pushpa 2 Promotions: పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచిన క్రమంలో రెండో భాగాన్ని వేరే లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక బాహుబలి తరహాలోనే ఒక ప్లాన్ సిద్దం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
KGF Chapter 3: భారత చలన చిత్ర పరిశ్రమలో మెగా హిట్ సినిమాల్లో ఒకటి కేజీఎఫ్. విడుదలైన రెండు భాగాలు అద్భత విజయాన్ని సాధించాయి. ఇప్పుడిక మూడవ భాగం కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
Shankar Pan India Film with Ranveer Singh: రణవీర్ సింగ్ తో అపరిచితుడు బాలీవుడ్ రీమేక్ ప్లాన్ చేసిన శంకర్ అంతకంటే ముందే ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లో వెళితే
Baahubali producer Comment on KTR Photo: ఒక ఇరవైఏళ్ల క్రితం ఫోటోను ఇప్పటి ఫోటోను కంపేర్ చేస్తూ కేటీఆర్ షేర్ చేసిన ఫోటో మీద బాహుబలి నిర్మాత చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
Kantara Movie Grabs number one కాంతారా చిత్రం ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద సంచలనాలు క్రియేట్ చేస్తోంది. కలెక్షన్లలో రికార్డులు క్రియేట్ చేస్తోన్న ఈ చిత్రం.. ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేసింది.
KGF Director Prashanth Neel vs Bahubali RRR Director Rajamouli : కేజీఎఫ్ మూవీతో అందరి చూపులను తన వైపు తిప్పుకున్నాడు నీల్. ఎంతలా అంటే రాజమౌళికి కేవలం ‘కేజీయఫ్’తో ప్రశాంత్ నీల్ సవాల్ విసిరాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరేంటి?
One was naturally curious about what the filmmaker would've had to say about SS Rajamouli's RRR, more so after the phenomenal opening it enjoyed at the theatres in its first weekend. For those interested, the verdict is finally out and Ram Gopal Varma has heaped praise on RRR, the vision of director SS Rajamouli, the storytelling and the performances of Jr NTR, Ram Charan in an audio clip he shared on Twitter
Bahubali Part 3: బాహుబలి హీరో ప్రభాస్..అప్‌కమింగ్ సినిమా రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ నడుస్తోంది. ఈ సందర్భంగా ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి మూడవ భాగం ఉంటుందో లేదో చెప్పేశాడు..
Radhe Shyam: ప్రభాస్. బాహుబలిగా సుపరిచితమై..పాన్ ఇండియా హీరోగా బిజీగా మారిన తెలుగు నటుడు. ప్రేక్షకులకు వైవిద్యాన్ని చూపిస్తానని..బోర్ కొట్టించనని చెబుతున్నాడు. రాధేశ్యామ్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న ప్రభాస్..ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
RGV Tweet: ఏపీ సినిమా టికెట్ల వివాదం సద్దుమణుగుతుండగా..వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రియల్ మెగాస్టార్ వైఎస్ జగన్ అంటూ మిగిలిన నటుల్ని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Nora Fatehi: బాలీవుడ్లో నోరా ఫతేహీ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నోరా ఫతేహి..ఎక్కౌంట్ హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు హ్యాకర్లు.
Salaar Movie: బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన డార్లింగ్ ప్రభాస్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటోంది. ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ సలార్ ఎన్ని భాగాల్లో ఉండనుందనే ప్రశ్న కొత్తగా విన్పిస్తోంది. ఆ వివరాలు చూద్దాం.
RRR Movie: ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో నటీనటుల పారితోషికం కూడా ఎక్కువే ఉంది. ఉత్తరాది నటులు అజయ్ దేవగణ్, అలియా భట్లు తీసుకున్న పారితోషికమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.
Adipurush Movie: టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ హీరోగా సెటిలవుతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టిన డార్లింగ్ మరో సినిమా ఆది పురుష్. ఈ సినిమా గురించి దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.