SSMB 29 Pooja Ceremony: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఉదయించింది అన్నట్టు ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయింది. ఎపుడూ 18 యేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇప్పటికే రాజమౌళి.. ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమైంది.
Mahesh Babu - Rajamouli -SSMB29: ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా ట్రైయిన్ అవుతున్నారు. కానీ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే రోజు రానే వచ్చింది.
Indian Top Directors sukumar: ఫుష్ప సిరీస్ సక్సెస్ తో దర్శకుడుగా సుకుమార్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. తాజాగా ఈయన దర్శకత్వంలో తెరెకెక్కిన ‘పుష్ప 2’ రిలీజ్ రోజు నుంచే పలు రికార్డులకు పాతర వేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అంతేకాదు ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల దుడ్డు రాబట్టి సంచలనం రేపింది. ఈయన కంటే ముందు వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన దర్శకుల విషయానికొస్తే..
1000 Crore Movies: ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త టార్గెట్ రూ. 1000 కోట్లు అని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి 2’ తో వెయ్యి కోట్ల క్లబ్ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్, కల్కి వంటి కొన్ని చిత్రాలే ఈ ఫీట్ ను అందుకున్నాయి. తాజాగా అల్లు అర్జున్, సుక్కు కలయికలో వచ్చిన ‘పుష్ప 2’ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.
Pushpa 2 Pre Release Event: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రూల్ పార్ట్ 2’. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ తో ఈ మూవీ పై అంచనాలు భారీగా నెలకున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను చేసిన పుష్ప టీమ్ ఈ రోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Mahesh Babu - Rajamouli -SSMB29: ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. కానీ ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ఎదురు చూపులు ఫలించాయి.
Mahesh Babu - Rajamouli -SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఎపుడు స్టార్ట్ అవుతుందా అని మహష్ బాబు అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మహేష్ బాబు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజైనా రాజమౌళి ఈ సినిమాపై ఏదైనా అప్ డేట్ ఇస్తారా అని వెయిటింగ్ చేస్తున్నారు.
Pan India Director: ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా.. పట్టకపోతే.. ఇతను ప్రస్తుతం మన దేశంలో ప్యాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అంతేకాదు ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే గుర్తు పట్టారా.. లేకపోతే ఈ దర్శకుడు ఎవరో మీరే చూడండి..
Koratala Shiva:క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ.. గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వరస విజయాలు అందుకున్న ఈ దర్శకుడు ఈమధ్య ఆచార్యతో మాత్రం డిజాస్టర్ చావి చూశారు. అప్పట్లో చిరంజీవికి ఈ దర్శకుడికి మధ్య తెలియని వార్.. జరిగింది అన్న విషయం.. ప్రేక్షకులకు తెలిసిన విషయమే. కానీ అతన్ని సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో మీకు తెలుసా?
Indian Top Directors: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి 2’తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల మార్క్ అనే మైలు రాయిని అందుకుంది. ఆ తర్వాత జక్కన్న బాటలో పలువురు దర్శకులు ఈ ఫీట్ ను అందుకున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ కూడా ‘కల్కి’ మూవీతో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు.
Mahesh Babu Quits Smoking: ఎలెన్ కార్ రాసిన "ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ " అనే పుస్తకాన్ని చదివిన తర్వాత.. అసలు సిగరెట్ జోలికి వెళ్లలేదట మహేష్ బాబు. ఆ పుస్తకం తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని, ఇతర మనుషులతో మాట్లాడినప్పుడు కలగని సంతృప్తి పుస్తకాలతో దొరుకుతుందని మహేష్ బాబు తెలిపారు.
Rajamouli Movies: ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా.. ఎందరో నటులు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి.. క్యూ కట్టడానికి సిద్ధమవుతున్నారు. కానీ అలాంటి జక్కన్న కోరి సినిమా ఆఫర్ ఇచ్చిన కూడా.. నో చెప్పిన హీరో ఉన్నాడు అంటే మీరు నమ్మగలరా? ఒక ప్రముఖ కోలీవుడ్ స్టార్.. రాజమౌళితో… సినిమాకి నో చెప్పారు.
SSMB29 Update: తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలు.. మాత్రమే వస్తున్న సమయంలో.. రాజమౌళి దానిని.. బ్రేక్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీని కొత్త దారిలోకి.. తీసుకువెళ్లారు. రాజమౌళి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో.. ఇప్పుడు బోలెడు ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలు.. విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలు అన్నీ.. ఇప్పుడు రాజమౌళికే ఎదురుగా మారుతున్నాయి.
SSMB 29 Update: రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే ఎస్ఎస్ఎంబి 29.. చిత్రంలో విలన్ గా పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా…ప్రస్తుతం ఈ వార్త మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఫ్యాన్స్ ను భయపెట్టే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అది కూడా రాజమౌళి సినిమా తర్వాత ఆ దర్శకుడితో సినిమా అంటేనే వద్దు బాబోయ్ అంటున్నారు. ఇంతకీ మహేష్ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోన్న ఆ నిర్ణయం ఏంటో తెలుసా.. ?
Prabhas - Rajamouli: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో.. మొదటగా ఉండేది ప్రభాస్ పేరే. అయితే ప్రభాస్ పెళ్లి గురించి.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి గతంలో ఎప్పుడో చేసిన కామెంట్లు.. మరొకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో.. వైరల్ గా మారాయి. ప్రభాస్ అందుకే పెళ్లి చేసుకోడు.. అంటూ రాజమౌళి చేసిన కామెంట్లు.. అందరి దృష్టిని ఆకర్షించాయి.
Ramoji Rao: రామోజీరావ్ మరణవార్తతో…తెలుగు ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగింది. ఈ క్రమంలో రామోజీరావ్ పార్థివదేహాన్ని సందర్శించడానికి వెళ్లిన దర్శకుడు రాజమౌళి చాలా ఎమోషనల్ అయ్యారు.. ఆయనకి తప్పకుండా భారతరత్న ఇవ్వాలి అని కోరారు..
SSMB29 Update: ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవ్ దత్త ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో.. తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఇప్పుడు మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలో కూడా దేవ్ దత్త కీలక పాత్ర పోషిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.
Mahesh Babu - Rajamouli -SSMB29: మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఓ రకమైన క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా నడుస్తోంది. తాజాగా ఈ సినిమాపై పూటకో పుకారు నడుస్తోంది. తాజాగా ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ స్పందించడంతో పాటు క్లారిటీ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.