Aranya Movie: బాహుబలి నుంచి దగ్గుబాటి రాణా సినిమాల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మరో విభిన్న కధాంశంతో నటించి హ్యాట్సాఫ్ అన్పించుకుంటున్నాడు. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.
Nayanthara in Bahubali before the beginning web series: నయనతార డిజిటల్ ఎంట్రీకి రెడీ అవుతోంది. సౌతిండియాలో వెండితెరపై లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నయనతార డిజిటల్ ఎంట్రీ అంటే మామూలుగా ఉండదు కదా మరి. అందుకే ఆమె తన డిజిటల్ ఎంట్రీ కోసం బాహుబలి ప్రీక్వెల్ బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్‌ని ఛాయిస్‌గా ఎంచుకుంది.
Adipurush: బాహుబలి ఫేమ్, యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ సినిమాకు భారీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. పాన్ ఇండియా హీరోగా మారడంతోనే ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అందుకే ఆదిపురుష్ సినిమా హక్కుల కోసం పోటీ తీవ్రమైంది.
Prabhas: హీరో ప్రభాస్ ఇప్పుడిక తెలుగు పరిశ్రమకు దూరమైపోతున్నట్టే కన్పిస్తోంది. నిజమే. బాహుబలి, సాహోలతో బాలీవుడ్ హీరోగా మారిపోయిన ప్రభాస్..మకాం కూడా మంబైకు మార్చేస్తున్నట్టు తెలుస్తోంది.
Prabhas with Siddharth Anand: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించిన ప్రభాస్‌తో..మరో బాలీవుడ్ సినిమా తెరకెక్కబోతోంది. వార్ సినిమాతో సంచలనమైన సిద్ధార్ధ్ ఆనంద్..ప్రభాస్‌తో చర్చలు జరిపినట్టు సమాచారం..
గత యేడాది కరోనా వైరస్ కారణంగా సినీ ప్రేమికులకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ప్రారంభంలో చాలా ఆశలు రేపుతోంది. బాహుబలి దర్శక నిర్మాత ఎస్ఎస్ రాజమౌళి తాజా సినిమా ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ హీరోియన్ ఫస్ట్‌లుక్ విడుదలై హల్చల్ చేస్తోంది. హీరోయిన్గా ఖరారైన ఒలీవియా మోరిస్ పుట్టిన రోజు కూడా ఇవాళ.
బాహుబలి ( Bahubali ), సాహో ( Saaho ) చిత్రాలతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రభాస్. బాలీవుడ్ స్టార్లకు పోటీగా మారాడు కూడా. అతని సినిమా అంటే భారీ బడ్జెడ్, అంతకు మించిని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పక్కా అని ప్రభాస్ ఫ్యాన్స్ ( Prabhas Fans ) కు బాగా తెలుసు.
RRR Fan Make Sketch: బాహుబలి ( Bahubali ) తరువాత రాజమౌళి ( Rajamouli ) తెరకెక్కిస్తోన్న చిత్రం RRR. ఈ చిత్రంలో రామ్ చరణ్ ( Ram Charan ), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR ) నటిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్‌లుక్ ( RRR First Look ) ఇప్పటి వరకు విడుదల కాలేదు.
Baahubali in masks: కరోనావైరస్ సంక్రమణ ( Coronavirus ) నుంచి దూరంగా ఉండాలంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రజల్లో కరోనాపై అవగాహన ( Coronavirus awareness ) కల్పిండానికి సెలబ్రిటీలు కూడా ముందుంటున్నారు. అందులో రాజమౌళి ( SS Rajamouli ) స్టేలే వేరు.
'బాహుబలి' హీరో పెళ్లి ఎప్పుడు..? ఎవరితో..? ఈ ప్రశ్నలు టాలీవుడ్ ప్రేక్షకులతోపాటు భారతీయ ప్రేక్షకులను కూడా వేధిస్తున్నాయి. ఇప్పటి వరకు యంగ్ రెబల్ స్టార్.. టాలీవుడ్ బ్యూటీ అనుష్క షెట్టిని వివాహం చేసుకుంటారని పుకార్లు షికారు చేశాయి.
త్వరలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోయే చిత్రానికి హీరో గా ప్రభాస్ ఇప్పటికే ఖరారైనప్పటికీ ప్రతినాయికను నిర్ణయించలేదు. అయితే, బాలీవుడ్ సొగసరి కత్రినాకైఫ్ ప్రభాస్ సరసన నటించనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన తారాగణంగా తెరకెక్కిన బాహుబలి 2 చిత్రం ఎన్ని రికార్డులను తిరగరాసిందో తెలియని విషయం కాదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.