'కరోనా వైరస్'.. విస్తరించని ప్రాంతం అంటూ లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో సర్వత్రా జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న మహమ్మారితో దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. చైనాలో పుట్టిన వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలను గజగజావణికిస్తోంది.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కేరళ సర్కారు.. లాక్ డౌన్ సడలించింది. ఐతే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఘాటుగా లేఖ రాయడంతో .. కేరళ సర్కారు కాస్త మెత్తబడింది. లాక్ డౌన్ సడలింపును మళ్లీ వెనక్కి తీసుకునేందుకు పరిశీలిస్తోంది.
ఎన్ని చర్యలు తీసుకున్నా .. తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' ఉద్ధృతి ఆగడం లేదు. కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు.
'కరోనా వైరస్'.. ఉద్ధృతి తగ్గడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఐతే కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు తెలంగాణ సర్కారు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తోంది. లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నప్పటికీ ... ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
'కరోనా వైరస్'. . దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారత దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17 వేలు దాటిపోయింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేళ్ల మీద లెక్కించే విధంగా ఉంది. అవే ఈశాన్య రాష్ట్రాలు.
'కరోనా వైరస్'.. ఉద్ధృతి రోజు రోజుకు పెరుగుతోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ క్రమంలో లక్షణాలు కనిపిస్తే.. కచ్చితంగా ఎవరైనా చికిత్స తీసుకోవాల్సిందే. కానీ కొంత మంది కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా చికిత్స తీసుకోవడం లేదు. పైగా క్వారంటైన్‌కు తరలించినా అక్కడి నుంచి పారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
'కరోనా వైరస్' మహమ్మారితో ఇప్పుడు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో 24లక్షలకు పైగా ప్రజలు ఆస్పత్రులపాలయ్యారు. అందులో లక్షా 65 వేల మంది మృతి చెందారు. 'కరోనా వైరస్' మహమ్మారి దారుణంగా ప్రభావం చూపిస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఐతే 'కరోనా వైరస్' కు సంబంధించి మరో భయంకరమైన నిజం వెలుగు చూసింది.
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
వైరస్ ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఆయుధంగా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఇచ్చాయి.
'కరోనా వైరస్'.. విస్తరిస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో మే 3 వరకు అన్ని వ్యవస్థలు లాక్ డౌన్ పరిధిలోనే ఉండనున్నాయి. అత్యవసరం సేవలు తప్ప.. మిగతా అన్ని వ్యాపార, పరిశ్రమల కార్యకలాపాలు మూసే ఉన్నాయి.
'కరోనా వైరస్ '.. కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. వైరస్ మహమ్మారి 200 దేశాలను ఇబ్బంది పెడుతోంది. కరోనా వైరస్ ఉద్ధృతిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అంతే కాదు సామాజిక దూరం పాటించాలని సూచించాయి.
తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' ఉద్ధృతి.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 44 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 647కు చేరుకుంది.
అవసరమైతే ముఖానికి మాస్క్ తప్పనిసరిగా వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. (Father Kills Son)
'కరోనా వైరస్'.. దేశ రాజధాని ఢిల్లీని బెంబేలెత్తిస్తోంది. నిన్న కొత్తగా 186 పాజిటివ్ కేసులు నమోదు కావడం సర్వత్రా గుబులు పుట్టిస్తోంది. కొత్తగా నమోదైన కేసులు అన్నీ లక్షణాలు లేని కేసులు కావడం మరింత కల్లోలానికి కారణమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.