'కరోనా వైరస్'.. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో అన్ని జిల్లాల్లో అలజడి రేగుతోంది.
'కరోనా వైరస్'.. విజృంభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పక్కాగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోంది. దీంతో ఏం చేయాలనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడాని ఇవాళ (ఆదివారం) తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.
ఈ ప్రాణాంతక మహమ్మారి తమ దరి చేరకూడదని కొందరు పూజలు చేస్తుంటే మరికొందరు కరోనా సమస్య తీరితే మొక్కులు (Youth cuts his tongue) చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
'కరోనా వైరస్'.. అల్లాడిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 2.0 కొనసాగుతోంది. తొలుత మార్చి 14 నుంచి 24 వరకు విధించిన లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది.కాబట్టి ఏప్రిల్ 20 నుంచి పాక్షిక ఆంక్షలతో కొన్నింటికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తున్న వేళ . . జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. తబ్లీగీ జమాత్, రోహింగ్యాలకు సంబంధాలు ఉన్నాయని తెలియడంతో ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టిస్తోంది. కరోనా దెబ్బకు అన్ని దేశాలు గజగజా వణికిపోతున్నాయి. ఎందుకంటే అన్ని దేశాల్లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది.
'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా వ్యాప్తి చెందింది. ఇందులో సగానికి కంటే ఎక్కువగా పాజిటివ్ కేసులు తబ్లీగీ జమాత్ సభ్యుల వల్లే నమోదయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అసలు తబ్లీగీ జమాత్ సభ్యులను బయటకు ఎవరు పంపించారనే చర్చ జరుగుతోంది.
'కరోనా వైరస్'.. ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. 200 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి రోజు రోజుకు ప్రపంచ జనాభాకు నిద్రలేని రాత్రులు తీసుకొస్తోంది. కంటి మీద కునుకు లేకుండా జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
'కరోనా వైరస్'.. భారత దేశంలో క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఉద్ధృతమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఈ వైరస్.. ఏ ప్రాంతాన్నీ వదిలిపెట్టడం లేదు. భారత దేశంలోనూ రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. అంధత్వం ఉన్న వృద్ధురాలిపై కొంత మంది దుండగులు అత్యాచారం చేసి పారిపోయారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని షాపూర్లో ఈ దారుణం జరిగింది.
దేశవ్యాప్తంగా 'కరోనా వైరస్' లాక్ డౌన్ కొనసాగుతోంది. మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న వేళ.. పోలీసులు పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టేందుకు కూడా వెనకాడడం లేదు. పలు ప్రాంతాల్లో అక్కడికక్కడే వారికి శిక్షలు కూడా విధిస్తున్నారు.
వైరస్ నుంచి గట్టెక్కామని ఊపిరి పీల్చుకుంది చైనాలో అనూహ్యంగా కరోనా మహమ్మారి తిరగబెట్టింది. అక్కడ మరణాలు చాలా వేగంగా నమోదవుతున్నాయి. China Coronavirus updates
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు (Andhra radesh CoronaVirus Deaths) నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంది.
'కరోనా వైరస్'.. కాటేస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఘటనలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.