Pitru Paksha 2024 Date And Time: ప్రతి ఏడాది పితృపక్షం 16 రోజులపాటు నిర్వహిస్తారు. ఇది పితరులకు శ్రాద్ధం పెట్టే సమయం. హిందూ క్యాలెండర్లో ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో ప్రారంభమవుతుంది. అయితే, ఈ నెలలో పితృపక్షం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాం.
Ketu and Surya Combination in Virgo: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సింహ గ్రహం కన్యా రాశిలోకి ప్రవేశించబోతోంది. దీనికి కారణంగా ఇప్పటికే కేతు గ్రహం కన్యా రాశిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Shani Trayodashi 2024: శ్రావణ మాసంలో వచ్చే శనివారంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈసారి.. శనివారం రోజున అంటే 31 వ తేదీన శనిత్రయోదశి తిథి కూడా రావడం మరో విశేషంగా కూడా చెప్పుకొవచ్చు.
Cat Dream Science: ప్రతి రోజూ పడుకున్నప్పుడు ఏదో ఒక కల వస్తుంది. ఇందులో కొన్ని శుభాన్ని ఇస్తాయి. మరికొన్ని అశుభాన్ని ఇస్తాయి. కొన్ని మంచి కలలు, మరికొన్ని చెడు కలలు వస్తాయి. అయితే, మీకు కలలో పిల్లి పదేపదే కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Bhadrapada Amavasya 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చి భాద్రపద అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం ఈ అమావాస్య సెప్టెంబర్ రెండవ తేదీన వచ్చింది. పురాణాల ప్రకారం ఈ అమావాస్య రోజున పూర్వీకుల ఆత్మ శాంతి కోసం పిండ ప్రధానం, ఇతర కార్యక్రమాలు చేసే వారట. ఇలా చేయడం వల్ల పితృ దోషాల నుంచి విముక్తి లభించి కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయని హిందువుల నమ్మకం.
Radhashtami 2024: ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పాత్ర పదం మాసం శుక్లపక్షం అష్టమి రోజున జరుపుకునే రాధాష్టమికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండగను కృష్ణాష్టమి జరుపుకున్న 15 రోజుల తర్వాత జరుపుకుంటారు. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించని వారు రాధాష్టమి రోజున పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట.
Shani Sanchar Effect on Zodiac Signs: శని దేవుడి పేరు వినగానే చాలామందిలో ఒకింత భయం ఉంటుంది. అయితే శని గ్రహ సంచారంతో కొన్ని రాశులకు అద్భుత ఫలితాలు ఉంటాయి. న్యాయాధిపతిగా పేరుగాంచిన శని దేవుడు.. అక్టోబర్ 3న శనిదేవుడు సదయం నక్షత్రంలో సంచరించనున్నాడు. దీంతో ఇది 12 రాశుల వ్యక్తులపై ప్రభావం చూపించనుంది. శనిగ్రహం సంచారంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నాలుగు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసిరానుంది. అవేంటో ఓసారి చూద్దాం..
TVS Motors 16 Bikes Donated To Tirumala Temple: కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకల వెల్లువ కొనసాగుతోంది. మరో భారీ విరాళం తిరుమల ఆలయానికి లభించింది. ప్రముఖ వాహనాల సంస్థ టీవీఎస్ తిరుమల శ్రీవారికి భారీ కానుకను అందించింది. 16 ఖరీదైన బైక్లను విరాళంగా ఆ కంపెనీ ప్రతినిధులు ఇచ్చారు.
Vinayaka chaturthi festival 2024: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వినాయక చతుర్థిరోజు గణపయ్యను ఇంట్లో ప్రతిష్టాపన చేసుకుంటారు. ఈ సారి కూడా సెప్టెంబర్ 7 న వినాయక చతుర్థి కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
What Is The Personality Of September Born: సెప్టెంబర్ దగ్గరికి వచ్చేసింది ఈ మాసం అంటే కన్యా, తుల రాశికి చెందింది అయితే సెప్టెంబర్ లో పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Venus Transit 2024: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అనుకున్న ధన లాభాలు కలగడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఆత్యధిక లాభాలు పొందే రాశులవారు ఎవరో తెలుసుకోండి.
Malavya Rajyog Effect: శుక్రుడు సంచారం చేయడం వల్ల ఎంతో శక్తివంతమైన మాళవ్య రాజ్యయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు అనుకున్న ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.
Shani Margi November Effect 2024 In Telugu: శని దేవుడిని న్యాయ దేవుడి పూజిస్తారు. ఈ గ్రహం చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. ప్రస్తుతం ఇది కుంభ రాశిలోకి సంచారం దశలో ఉంది. అయితే జూన్ 30వ తేదిన తిరోగమనం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇది 135 రోజుల పాటు తిరోగమన దశలో ఉంటుంది. అయితే దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. నవంబర్ 15 వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Jupiter Retrograde 2024 Effects: బృహస్పతి గ్రహ తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి సెప్టెంబర్లో బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ తిరోగమనం కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
September Rashi Parivartan 2024: సెప్టెంబర్ నెలలో ఎంతో ప్రత్యేకమైన కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shani - Surya Forms Lucky Samsaptak Yog In Telugu: సూర్యుడు శని గ్రహానికి 180 డిగ్రీల దూరంలో సంచార క్రమంలో ఉండడం వల్ల సంసప్తక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Mercury Transit August 2024: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని తెలివితేటలు, బుద్ధికి సూచికగా భావిస్తారు. అందుకే ఈ గ్రహం జాతకంలో బలంగా ఉంటే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ గ్రహం వ్యక్తుల జాతకాల్లో శుభ స్థానంలో ఉంటే శ్రేయస్సు, భౌతిక ఆనందానికి ఎలాంటి డోకా ఉండదు. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Rahu-Ketu Gochar 2025: జ్యోతిష్య శాస్త్రంలో అంతు చిక్కని గ్రహాలుగా చెప్పుకునే రాహు, కేతువు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడానికి దాదాపు 18 నెలల పాటు సమయం పడుతుంది. అంతే సంవత్సరం నర పాటు ఈ గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయి. అయితే ఈ గ్రహాలు సంచారం చేయడం వల్ల దాదాపు అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. రాహువు గ్రహం 2023 సంవత్సరం అక్టోబర్ 30న మీన రాశిలోకి సంచారం చేసింది.
Saturn Transit 2024: శని గ్రహ సంచారం కారణంగా వచ్చే ఏడాది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Shukra Gocharam 2024: గ్రహాల స్థాన మార్పు రాశి చక్రాలపై కచ్చితంగా పడుతుంది. ఇది కొన్ని రాశులకు శుభాలను ఇస్తే, మరికొన్ని రాశులకు అశుభాలను ఇస్తుంది. అయితే, మరో 5 రోజుల్లో శుక్రుడు అంటే సెప్టెంబర్ 2వ తేదీ హస్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల ఓ మూడు రాశులు జాక్పాట్ కొట్టబోతున్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.