Malavya Rajyog Effect In Telugu: శుక్రగ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో శుభ గ్రహంగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహం ఎప్పుడు సంచారం చేసిన ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అదృష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఈ శుక్ర గ్రహం అశుభ స్థానంలో ఉన్న రాశులవారికి అనేక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కొన్ని కొన్ని సమయాల్లో ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడతాయి. ఇదిలా ఉంటే ఈ గ్రహం త్వరలోనే రాశి సంచారం చేయబోతోంది. సెప్టెంబర్ 18న శుక్రుడు తులా రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన మాల్వ్య రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై శుభ, అశుభ ప్రభావం పడుతుంది.
మేష రాశి:
తులా రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల అనుకున్న పనులన్నీ సులభంగా జరుగుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు లాభసాటిగా ఉంటాయి. కెరీర్‌కి సంబంధించి జీవితంలో అనుకున్న గోల్‌కి రీచ్ అవుతారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌తో పాటు అనుకున్నంత జీతాలు పెరుగుతాయి. అలాగే వ్యాపారాల్లో ఎప్పటి నుంచో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు గత కొన్ని సంవత్సరాల నుంచి పొందాలనుకునే ఆస్తులు కూడా పొందుతారు. దీంతో పాటు వైవాహిక జీవితం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది.
తులారాశి:
మాళవ్య రాజ్యయోగం కారణంగా తులారాశివారికి శుక్రుడి అనుగ్రహం లభించబోతోంది. దీని కారణంగా వీరికి అనుకున్న పనులన్నీ వెంట వెంటనే జరిపోతాయి. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న పెడింగ్ పనులు కూడా నెరవేరుతాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. దీంతో పాటు ఎలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టిన లాభాలు పొందుతారు. దీంతో పాటు ప్రేమ జీవితం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే కెరీర్‌కి సంబంధించిన పనుల్లో లాభాలు కూడా కలుగుతాయి.
ధనస్సు రాశి:
అన్ని రాశుల కంటే ఈ మాళవ్య రాజ యోగం కారణంగా ఈ ధనస్సు రాశివారికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి ఆర్థికంగా ఈ సమయంతో బాగుంటుంది. అలాగే కష్టపడి పనులు చేసేవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వైవాహిక జీవితం కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ కలుగుతాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.