Cat Dream Science: ప్రతి రోజూ పడుకున్నప్పుడు ఏదో ఒక కల వస్తుంది. ఇందులో కొన్ని శుభాన్ని ఇస్తాయి. మరికొన్ని అశుభాన్ని ఇస్తాయి. కొన్ని మంచి కలలు, మరికొన్ని చెడు కలలు వస్తాయి. అయితే, మీకు కలలో పిల్లి పదేపదే కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Shravan month 2022: శ్రావణమాసం (Sravana) జూలై 14 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగనుంది. ఈ మాసం శివునికి ప్రితికరమైన రోజు కావున వారం రోజుల పాటు శివున్ని ఆరాధిస్తారు.
Kinder Chocolate: కిండర్ జాయ్ చాక్లెట్ పేరు చెప్పగానే నోరు ఊరుతుంది. ఎందుకంటే అది ఎంతో తియ్యగా చక్కని టెస్ట్‌తో ఉంటుంది. ముఖ్యంగా చిన్నారు దీనిని ఎంతగానో ఇష్టపడతారు. అయితే ఈ కిండర్ జాయ్పై వస్తున్న వార్తలు ఈ చాక్లెట్ లవర్స్‌కు గుబులు పుట్టిస్తోంది. బెల్జియంలో ఈ కిండర్ జాయ్ చాక్లెట్‌ని తీని 151 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
Mosquito Bites Intresting Facts: కొన్ని రంగులు దోమలకు అస్సలు నచ్చవు. కానీ కొన్ని కలర్ బట్టలు మాత్రం వాటికి భలే ఇష్టం. అవి ధరిస్తే మాత్రం ఇక అంతే సంగతులు. తాజా పరిశోధనలో బయటపడ్డ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.
Aviation fuel: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో.. విమానాల ఇంధన ఖర్చులు ఎయిర్‌లైన్స్ సంస్థలకు పెనుభారంగా మారాయి. అయితే ఇంధనం ఖర్చును తగ్గించేందుకు ఓ భారత శాస్త్రవేత్త నేతృత్వంలోని పరిశోధకులు బృందం శుభవార్త చెప్పింది. ఆవాల మొక్కల నుంచి తీసిన నూనెతో విమాన ఇంధనాన్ని తయారు చేయవచ్చని పేర్కొంది.
ప్రపంచాన్ని అతలాకుతలం కరోనా మహమ్మారి క్లిష్ట పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రపంచానికి కొత్త శత్రువు సవాలు విసురుతోంది. రష్యాలో మనుషుల రక్తాన్ని పీల్చి చంపేసే పినుజులు భీభత్సం సృష్టిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.