Venus Transit 2024 Zodiac In Telugu: ప్రస్తుతం శుక్రుడు సింహ రాశిలో సంచార దశలో ఉంది. అయితే ఈ గ్రహాన్ని ప్రేమ, అందం, ఆనందం, డబ్బుకు సూచికగా భావిస్తారు. అయితే ఈ గ్రహం త్వరలోనే కన్యారాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం ఆగస్టు 25న ప్రవేశించబోతోంది. అయితే సెప్టెంబర్ 17 వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Chandra Yoga Zodiac Sign In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన చంద్ర యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Mercury Direct Horoscope 2024: బుధుడి తిరోగమనానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం త్వరలోనే రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shukra-Ketu Yuti 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, కీర్తి, ఆనందం, శ్రేయస్సుకు సూచికగా భావించే శుక్రుడిని శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం కేవలం కొన్ని నిర్దిష్ట సమాయాల్లో మాత్రమే సంచారం చేస్తుంది. ఈ గ్రహం సంచారం చేస్తే దాదాపు అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడి, వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. అయితే ఈ శుక్ర గ్రహం ఆగస్టు 24న కన్యారాశిలోకి ప్రవేశించబోతోంది.
ఈ సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ ఆగస్టు 26న వచ్చింది. ఈ పండగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ రోజునే ఎంతో ప్రత్యేకత కలిగిన బుధ గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో ఈ జన్మాష్టమి పండుగకు మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Dev Gochar: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడు ప్రతి రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం శని దేవుడు కుంభంలో సంచరిస్తున్నాడు. మార్చి 2025లో శని దేవుడు కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో ఈ మూడు రాశుల వారికీ లక్కు బంకలా పట్టుకోనుంది.
Janmashtami 2024 and Chappan Bhog: శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సారి శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26 న జరుపుకోనున్నారు. అదేవిధంగా రోహిణి నక్షత్రంలో శ్రీ కృష్ణుడు జన్మించాడని చెబుతున్నారు. కన్నయ్యకు చాలా మంది.. 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. దీన్ని ఛప్పన్ భోగ్ అని పిలుస్తుంటారు.
Lord Krishna Favourite Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ కృష్ణుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టమట. అయితే జన్మాష్టమి రోజున ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Sun Transits Into Leo 2024: ఆగష్టు 16న సూర్యగ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. సొంత రాశి అయిన సింహ రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు.
Venus Transit 2024 Lucky Zodiac Signs: మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 01:24 గంటలకు శుక్రుడు కన్యారాశిలో సంచారం ప్రారంభించనుంది. ఈ రాశి మార్పు 4 రాశుల వారికీ శుక్రుడి శుభాలను తెస్తుంది. శుక్ర సంచారం వల్ల ఏ రాశులవారికి లక్ కలిసి వస్తుంది తెలుసుకుందాం.
Srisailam Temple Receives Huge Income: నల్లమల్ల కొండల్లో కొలువైన శ్రీశైలం మల్లన్నస్వామికి భారీగా ఆదాయం లభించింది. భారీ వరదతో ప్రాజెక్టు గేట్లు అన్ని తెరవడంతో భక్తులు, పర్యాటకులు శ్రీశైలానికి పోటెత్తారు. దీంతో శ్రీగిరి కొండలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ క్రమంలోనే 20 రోజులకు సంబంధించి హుండీ ఆదాయం లెక్కించగా భారిగా వచ్చింది.
Sarvartha Siddhi Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహాన్ని శుభగ్రహంగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన శుభ ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే అతి త్వరలోనే బృహస్పతి గ్రహం మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా మూడు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Krishnashtami 2024: ప్రతి సంవత్సరం వచ్చే కృష్ణాష్టమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజును సాక్షాత్తు శ్రీకృష్ణుడే జన్మించిన రోజుగా భావిస్తారు. అందుకే చాలామంది ఈరోజు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజించి ఉపవాసాలు పాటిస్తారు. ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీన వచ్చింది.
September Lucky Zodiac Signs 2024: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే సెప్టెంబర్ నెల కొన్ని రాశుల వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది. అలాగే విపరీతమైన డబ్బును కూడా సంపాదిస్తారు.
Do Not Wear Gold Zodiac Signs: బంగారం అందరికీ ఇష్టం. అయితే, అన్ని లోహాలను అందరూ ధరించలేరు. ఎందుకంటే కొన్ని లోహాలు కొందరికి కలిసిరాదు.. రాశి చక్రం ప్రకారం కొన్ని రాశుల వారు కొన్ని లోహాలను ధరించలేరు. ఇది వారికి దురదృష్టం కలుగుతుంది. ఇది అదృష్టానికి బదులుగా దురదృష్టం కలుగుతుంది.
Ketu and Venus Conjunction In Telugu: కన్యా రాశిలో ఇప్పటికే కేతువు గ్రహం సంచార దశలో ఉంది అయితే ఇవే రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం కారణం గా ఈ రెండు గ్రహాలు కలయిక జరగబోతుంది ఈ కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Sravana masam 2024: శ్రావణంలో అరుదైన గజకేసరియోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల కొన్నిరాశులకు అనుకొని ధనలాభం ఏర్పడనుంది. ఈయోగం వల్ల కొన్నిరాశుల జీవితంలో అనుకొని మంచి మార్పులు జరుగనున్నాయి.
Astro Tips For Money In Telugu: హిందూ సంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రంలో పాటు వాస్తు శాస్త్రానికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం జీవితంలో ఎలాంటి పనులు చేయాలో ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టాలో క్లుప్తంగా వివరించింది. ఇప్పటికీ చాలా మంది ఈ కొన్ని వాస్తు రెమెడీస్ వినియోగిస్తున్నారు.
Rahu Transit 2024 To 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతువు గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలను చెడు గ్రహాలుగా భావిస్తారు. రాహువు, కేతువు గ్రహాలు చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాయి. ఈ గ్రహాలు సంచారం సంచారం చేయడానికి దాదాపు 12 నెలల పాటు సమయం పడుతుంది. అంటే మొత్తం రాశి చక్రాలు పూర్తి కావడానికి దాదాపు 18 సంవత్సరాల పాటు సమయం పడుతుంది.
Shani Nakshatra Transit 2024 Effect on Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహ కదలికతో 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో ఆ రాశి వ్యక్తుల కర్మ ఫలాన్ని బట్టి ప్రభావం ఉంటుంది. శని సంచారంతో ఏ రాశి వాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది..? ఏ రాశి వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? పరిష్కార మార్గాలు ఏంటి..? వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.