Numerology: జోతిష్యం మాదిరి న్యూమరాలజీ ద్వారా ఒక వ్యక్తి భవిష్యత్తును తెలుసుకోవచ్చు. వారు పుట్టిన తేదీ ఆధారంగా మూలంకం వస్తుంది. దీని ప్రకారం రాడిక్స్ 4 ఉన్న వ్యక్తులు అదృష్టవంతులు. ఈ సంఖ్యకు రాహువు అధిపతి. అందుకే వీళ్లు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు.
Guru Gochar 2024: జ్ఞానం మరియు డబ్బును ఇచ్చే బృహస్పతి త్వరలో రాశిని మార్చనున్నాడు. గురు గ్రహం యెుక్క గమనంలోని ఈ మార్పు మూడు రాశులవారి జీవితాలను ఆనందమయం చేయనుంది.
Jadatva Yoga effect: 2024లో బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. కొత్త సంవత్సరంలో బుధుడు, రాహువు కలిసి అశుభకరమైన యోగాన్ని సృష్టిస్తున్నాయి. ఇది మూడు రాశులవారికి ఇబ్బందులను కలిగిస్తుంది.
Anklet Black Thread Side Effects: ప్రస్తుత కాలంలో చాలా మంది నల్లదారం ధరిస్తున్నారు. ఈ నల్ల దారం వివిధ రకాలుగా మార్కెట్ లో లభిస్తుంది. అయితే ఈ దారం కట్టుకోవడం వల్ల కలిగే ప్రభావాలు రాశిని బట్టి మారవచ్చని కొందరు నమ్ముతారు. ఈ నమ్మకం వెనుక శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, కొన్ని రాశులకు నల్లదారం శుభం కలిగిస్తుందని, మరికొన్ని రాశులకు అశుభం కలిగిస్తుందని భావిస్తారు.
Telugu Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఫిబ్రవరి 24వ తేది కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక రాశి సంచారాల ప్రభావం ఈ రోజు కొన్ని రాశులవారిపై పడబోతోంది. ఏయే రాశులవారికి ఎలా ఉంటుందంటే..
March Month Lucky Zodiac Sign: మార్చిలో బుధ, కుజ, శుక్ర, సూర్య గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.
Magha Pournami 2024: హిందూ మతం ప్రకారం మాఘపౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు స్నాన, దానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మాఘపూర్ణిమ శివకేశవులను పూజిస్తారు. ఈరోజు మనం చేసే కొన్ని చర్యలు మన పూర్వజన్మల పాపాలను కూడా తొలగిస్తాయి.
Maha Shivratri Brahmotsavam: పరమపవిత్రమైన మహా శివరాత్రికి ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మహా శివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో మార్మోగనుంది.
Chandra Grahan 2024: ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం వచ్చే నెలలో సంభవించబోతుంది. ఈ గ్రహణం కొందరిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ సమయంలో మీరు ఈ చర్యలు తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
Shukra Gochar 2024: అష్టగ్రహాల్లో ఒకటైన శుక్ర గ్రహం ఇటీవల మకరరాశి ప్రవేశం చేసింది. దీంతో ఆ రాశిలో కుజుడు మరియు శుక్రుడు సంయోగం జరిగింది. దీని కారణంగా కొందరి ఫేట్ మారబోతుంది.
Magh Purnima 2024: మాఘ పూర్ణిమ నాడు కన్యారాశిలో అద్భుతమైన యోగం రూపొందుతోంది. ఈ యోగం మూడు రాశులవారిని కోటీశ్వరులను చేయనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Vastu Shastra: హిందూమతంలో పూలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజలో కూడా పూలు లేనిదే పూర్తికాదు. వివిధ దేవుళ్లకు వివిధ రకాల పూలు సమర్పిస్తారు. అయితే, వాస్తు ప్రకారం దేవుడికి సమర్పించడానికి కూడా నియమం ఉంది.
White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు సులభంగా తెల్ల జుట్టు నుంచి విముక్తి కలిగిస్తుంది.
Money Plant Vastu: మనీప్లాంట్ అందరి ఇళ్లలో కనిపిస్తుంది. ఇది ఇంటి అలంకరణకు చాలామంది ఇళ్లలో పెట్టుకుంటారు. అయితే, వాస్తు ప్రకారం కూడా మనీప్లాంట్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
Trigrahi Yog 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Vishwakarma Jayanti 2024: ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతిని భాద్రపద మాసంలో జరుపుకుంటారు. ఈ పండగ విశ్వబ్రహ్మణులకు ఎంతో ప్రత్యేమనైది. ఈ రోజు భక్తులంతా స్వామివారిని పూజించి ఉపవాసాలు పాటిస్తారు.
Astrology: రాబోయే 2 రోజుల్లో మాఘ పూర్ణిమ రాబోతుంది. ఈ రోజు ఉదయమే దగ్గరలో ఏదైనా నది లేదా తటాకం అది లేకుంటే.. ఇంట్లోనే స్నానం ఆచరించాలి. ఈ సందర్భంగా పితృ దేవతలకు ఇష్టైమన వాటిని దానం చేయాలి. అలా చేయడం వల్ల శని దేవుడి అశుభ దృష్టి ఉన్న వ్యక్తులు ఆ ప్రభావం నుంచి బయటపడతారనేది హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.