Ganesh Slokas: వినాయక చవితి రోజు వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఈ మంత్రాలు జపించడం తప్పనిసరి.. ఇది మనస్ఫూర్తితో జపించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.. మరి ఆ మంత్రాలు ఏవో ఒకసారి చూద్దాం..
Happy Vinayaka Chaturthi 2024 Wishes In Telugu: భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవుళ్లలో గణపతి ఒకరు. విఘ్నేశ్వరుడు, వినాయకుడు ఇలా అనే ఇతర పేర్లతో కూడా ఈ దేవుడిని పిలుస్తారు. భారతీయుల ప్రతి ఒక్కరి ఇంటిలోనూ.. మనసులోనూ వినాయకుడికి ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. అలాగే దేశవ్యాప్తంగా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యతను కలిగి పండగ రోజున అందరూ బాగుండాలని కోరుకుంటూ.. ఇలా వినాయక చవితి శుభాకాంక్షలు తెలపండి..
Slokas For Ganesh Chaturthi: వినాయక చవితి రోజు, భక్తులు గణపతిని స్తుతించడానికి అనేక శ్లోకాలను పఠిస్తారు. ఈ శ్లోకాలు గణపతి దేవుని వివిధ అంశాలను వర్ణిస్తాయి, భక్తులకు ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తాయి.
Ganapati Decoration Ideas: రేపు దేశమంతటా గణేశ్ చతుర్ధి పండుగ జరుపుకోనున్నారు. హిందూవుల అతి ముఖ్యమైన పండుగల్లో ఇదొకటి. వినాయకుడిని స్వాగతిస్తూ చేసే పండుగ ఇది. భక్తుల ఇంటికి వినాయకుడు కొలువు దీరితే ఆ ఇంట సుఖ సంతోషాలు, సంపద వర్ధిల్లుతాయని అంటారు
Vinayaka Chaturthi 2024: హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజు దేశవ్యాప్తంగా హిందువులంతా గణేషుడి విగ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. ఈ సంవత్సరం వినాయ చవితి సెప్టెంబర్ 7వ తేదిన వచ్చింది. అయితే ఇంతటి ప్రాముఖ్య కలిగిన పండగ రోజు తప్పకుండా కొన్ని పనులు చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుందని హిందువుల నమ్మకం. అయితే ఈ పండగ రోజు ఎలాంటి పనులు చేయడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకోండి.
Ganesh Chaturthi 2024 Wishes: వినాయక చవితి శుభాకాంక్షలు పంపడం అంటే కేవలం మాటలు కాదు, అది మనసు నుంచి వచ్చే ఒక హృదయపూర్వక అభినందన. గణపతి బాప్పా ఆశీర్వాదాలు అందరికీ లభించాలని కోరుతూ, ఈ పండుగను మరింత ప్రత్యేకంగా చేయడానికి ఈ అద్భుమైన కొట్స్ మీకోసం
Lord ganesh chaturthi 2024: వినాయక చవితి పండుగను ప్రజలంతా ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 దేశంలో గణపయ్య చవితిని నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గణేష్ చతుర్థి శనివారం రోజున వచ్చింది.
Rahu Transit into Uttarabhadrapada Nakshatra: ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి రాహువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Ganesh curses moon story: వినాయక చవితిని ఘనంగా జరుపుకొవడానికి ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది.. సెప్టెంబర్ 7 న గణేష్ చవితి పండుగను నిర్వహిస్తారు.
Shani Blessings On Zodiac Signs: శని అనుగ్రహించనున్నాడు. ఆయన కృప వల్ల 30 ఏళ్ల తర్వాత ఓ 4 రాశులకు రాజయోగం కలుగనుంది. దీంతో 2025 వరకు ఈ రాశుల అదృష్టం కలిసి వస్తుంది, విజయం ప్రాప్తిస్తుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Vinayaka Chavithi In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100 సంవత్సరాల తర్వాత గణేష్ చతుర్థి రోజు ప్రత్యేకమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Reasons For Basil Plant Turns Black: తులసి, భారతీయ సంస్కృతిలో పవిత్రమైన మొక్కగా పూజిస్తారు. అయితే కొన్ని సార్లు తులసి మొక్క నల్లగా మారుతుంది దీని కారణాలు ఏంటి? తులసి నల్లగా మారినప్పుడు ఏమి చేయాలి అనేది తెలుసుకుందాం.
TTD Increased Divya Darshan Tokens Upto 10k: తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి కాలి నడకన వెళ్లి దర్శించుకోవడం ఆనవాయితీ. నడక మార్గంలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. కాలి నడక దారిలో వెళ్లే భక్తులకు దర్శన అవకాశాలను మరింత పెంచింది. నడక దారి భక్తులకు 10 వేల టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.
Venus And Saturn Conjunction In Aquarius: జ్యోతిష్య శాస్త్రం ఏవైనా రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవడం కారణంగా ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ గ్రహాల ప్రభావం అన్ని రాశులవారిపై సమానంగా పడుతుంది. ముఖ్యంగా ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Sun Transit 2024: సెప్టెంబర్ 16న సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.
Ganesh Chaturthi 2024 Lucky Rasi Phalalu: వినాయక చవితి నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ కింది రాశులవారికి గణేషుడు ఎల్లప్పుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అయితే ఈ చవితి సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Tulasi cursed Vinayaka story: వినాయక చతుర్థిని ప్రజలు ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 న గణేషుడి చతుర్థిని జరుపుకోబోతున్నాం. ఇదిలాఉండగా.. వినాయకుడికి తులసీదేవీ ఒక శాపం ఇచ్చిందంట.
Vinayaka Chavithi 2024 Shubh Muhurat And Pooja Timings Here: భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే పండుగ రోజు వినాయకుడికి పూజ చేసే సమయం చాలా అరుదు. వినాయకుడికి పూజ చేయడానికి ముహూర్తాలు ఇవే.
Parijata yog effect 2024: జ్యోతిష్యపండితుల ప్రకారం కొన్నియోగాలు ఉచ్చస్థితిలో ఏర్పడినప్పుడు జాతకంలో అనుకొని విధంగా మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాం.
Sun-Venus And Ketu Conjunction Good Effect In Telugu: ఎంతో ప్రముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలయిక జరపడాన్ని జ్యోతిష్య శాస్త్రంలో సంయోగం అంటారు. ఈ సంయోగాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే 18 సంవత్సరాల తర్వాత సూర్యుడు, శుక్రుడు, కేతువు గ్రహాలు కన్యా రాశిలో సంయోగం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశువారిపై భారీ ఎఫెక్ట్ పడుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.