Venus Transit 2024 Lucky Zodiac Signs: శుక్ర సంచారం వల్ల కొన్ని రాశులు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. ఈనెల 11 వ తేదీనా శుక్రుడు ఫాల్గుణ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులకు ఈ సమయం లక్కీ, బాగా కలిసి వస్తుంది. సంపదల వర్షం కూడా కురుస్తుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Naga panchami 2024: శ్రావణ మాసంలో పంచమి రోజున నాగపంచమిని పండుగను జరుపుకుంటారు. ఈ సారి ఆగస్టు 9 న నాగపంచమిని జరుపుకోనున్నారు. అయితే.. ఈ రోజున కొన్నినియమాలు తప్పనిసరిగా పాటించాలి.
Bhadra kaal period in rakhi festival 2024: రాఖీ పండగను ప్రతిఒక్కరు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ముఖ్యంగ ఇది సోదర, సోదరీమణుల మధ్య ప్రేమను చాటే గొప్ప పండుగ. దీని వెనుక అనేక పురాణ ఇతిహాసాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
Budh Gochar 2024: శ్రావణ మాసం ప్రారంభం రోజునే ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు తిరోగమనం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Sravana Masam Lucky Zodiac Sings 2024: శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం చేయడం వల్ల ఐదు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Mercury Retrograde: ప్రతినెల బుధ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాకుమారుడుగా కూడా పిలుస్తారు. ఇదిలా ఉంటే ఈ బుధ గ్రహం ఆగస్టు 4వ తేదీన సూర్యుడు అధిపతిగా భావించే సింహరాశిలోకి తిరోగమనం చేశాడు.
Most Powerful Raja Yoga Astrology: కాలానికి అనుగుణంగా గ్రహాలు కూడా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఆగస్టు నెలలో బుధుడు, శని, శుక్ర గ్రహాలు తమ గమనాలను మార్చుకోబోతున్నాయి. దీని కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక గ్రహం నక్షత్ర సంచారం చేసినప్పటికీ కూడా అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
Sravana Masam 2024 Do Not Do: ఆగష్టు 5 సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సోమ, మంగళ, శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు. అయితే, ఈరోజుల్లో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.
No Changes In Senior Citizen Darshan: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో మంది భక్తులు నిత్యం సందర్శిస్తుంటారు. దానికి తగిన ఏర్పాట్లను కూడా టీటీడీ ప్రణాళికలను కూడా చేస్తుంది. వేంకటేశుని దర్శనానికి లక్షలాది మంది భక్తులు పరితపిస్తుంటారు.
August Second Week Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు రెండోవారం కొన్ని రాశుల వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో శివయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Auspicious Dates For Wedding: నేడు ఆషాఢ అమావాస్య ఈ రోజుతో ఆషాఢమాసం ముగియనుంది. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఆషాఢం సందర్భంగా పెళ్లిళ్లు శుభకార్యాలు నిర్వహించలేదు.
Kalasarpa Dosha Remedies In Telugu 2024: నాగుల పంచమి రోజున కాలసర్పదోషంతో బాధపడుతున్న వారు దేవతలకు ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించడం వల్ల సులభంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా అన్ని సమస్యల నుంచి శుభం కలుగుతుంది.
Rakhi Pournami 2024: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఈ పండగ రోజున అక్క తమ తమ్ముడి పై ఉన్న ప్రేమను కురిపిస్తూ మణికట్టుకు ప్రేమతో రాఖీని కడుతుంది. అయితే ఈ రాఖీ పండగ రోజున ఎన్నో శుభ యాదృచ్ఛికాలు జరుగుతాయి. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.
Shani Retrograde 2024: శనికర్మ ప్రదాత. మనం చేసిన కర్మాలను బట్టి ఫలితాలను అందిస్తాడు. అయితే శని వక్రమార్గంలో ప్రయాణిస్తున్నాడు. దీంతో ఐదు రాశుల వారికి పేరు ప్రతిష్టలు కీర్తి పొందుతారు.
Ashada Amavasya 2024 Remedy: ఆషాఢ అమావాస్యరోజు కొన్ని పనులు చేయాలి, మరికొన్ని పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. రేపు అరుదైన ఆషాఢ అమావాస్య సందర్భంగా కొన్ని పనులు చేయకుండా ఉండాలి లేదంటే దరిద్రం పట్టుకుంటుంది. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం.
Ashada Amavasya 2024: రేపు అరుదైనా ఆషాఢ అమావాస్య, ఆదివారం అయితే, ఇది కొన్ని ఏళ్ల తర్వాత ఈ అరుదైన రోజు వచ్చింది. ఈ సమయంలో లక్ష్మి దేవి పూజ చేస్తే అఖండ రాజయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Shani Transit - Lucky Zodiac Signs: 2025 సంవత్సరంలో శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు అనుకున్న లాభాలు కూడా పొందుతారు. అలాగే అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Krishna Janmashtami 2024: ఆగస్టు నెలలో కొన్ని రాశులవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా కృష్ణ జన్మాష్టమి నుంచి కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
August 4 Ashada Amavasya 2024: ఆదివారం అమావాస్య రానుంది. ఇది అత్యంత శుభప్రదం. ఆషాఢం ముగియనుంది, ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం రేపు ఆషాఢ బహుళ అమావాస్య. అంతేకాదు ఆదివారం అమావాస్య మంత్ర బలాన్ని పెంచుకునే పుష్యమి నక్షత్ర అమావాస్య.
Trigrahi Yog August 2024: ఆగస్టు నెలలో ఏర్పడే త్రిగ్రాహి రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.