Mercury Transit Into Chitra Nakshatra: సెప్టెంబర్ 13 చిత్ర నక్షత్రంలోకి బుధుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశువారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా కలుగుతాయి.
Lakshmi-Narayana Yoga Effect In Telugu: అక్టోబర్ నెల గ్రహ సంచారాల పరంగా ఎంతో శుభప్రదమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెలలో కూడా ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు తిరోగమనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కన్యా రాశిలో బుధ, శుక్ర గ్రహాలు ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి.
Kubera Favorite Zodiac Sign In Telugu: జాతంలో నక్షత్రాలు, రాశుల కదలికలపై వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. ఇవన్నీ జాతకంలో శుభస్థానంలో ఉంటే బోలెడు లాభాలు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా భవిష్యత్ కూడా చాలా బాగుంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బుకు అధిపతిగా భావించే కుబేరుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టం.
Do Not Touch Tulasi Plant: మన హిందూ మతంలో వారంలో ప్రతిరోజూ ఒక్కో దేవుడికి అంకితం చేశారు. అందులో ముఖ్యంగా శుక్రవారం అంటేనే లక్ష్మిపూజ. ఈరోజు తులసి మాతకు కూడా పూజిస్తారు. అయితే, తులసి మాతను ఓ రెండు రోజులు పొరపాటున కూడా తాకకూడదు. ఇది అశుభం అవి ఎప్పుడెప్పుడో తెలుసా?
September Surya Gochar 2024: కన్యా రాశిలోకి సూర్యుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రాశులవారికి దుష్ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
Mars Good Effect In Telugu: అంగారకుడి సంచారం అతి త్వరలోనే జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
Radha Ashtami Muhurat And Timings: ప్రతి ఏడాది భాద్రపద శుక్లపక్ష అష్టమి తిథి రోజు రాధా అష్టమి నిర్వహిస్తారు. అయితే, చాలా వరకు కృష్ణ అష్టమిని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే, ఆగష్టు 26 శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహించారు. ఇది జరిగిన 15 రోజులకే రాధా అష్టమి నిర్వహిస్తారు.
Mangal Effect On Zodiac Signs: గ్రహాల రాశి మార్పు ప్రతి రాశిప ప్రభావం పడుతుంది. అయితే, కుజ మహాదశ కారణంగా కూడా కొన్ని రాశులు విశేష రాజయోగం పొందుతాయట. వీరి జీవితంలో 7 సంవత్సరాల పాటు రాజులుగా బతుకుతారు.
Chandra mangala yoga effect 2024: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో కలలో కూడా అనుకొని మార్పులు తీసుకొని వస్తాయి. దీనిలో చంద్ర మంగళయోగం కూడా ఒకటిగా చెప్పుకొవచ్చు.
Weekly Rasi Phalalu: సెప్టెంబర్ రెండో వారంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా వీరికి ఊహించని ధన లాభాలలో పాటు అఖండ విజయాలు సాధించగలిగే శక్తిని పొందుతారు. అలాగే ఆర్థికపరంగా కూడా మంచి లాభాలు పొందుతారు.
Weekly Lucky Zodiac Sign In Telugu: సెప్టెంబర్ రెండో వారం తులా రాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా విదేశాల్లో పనులు చేసే వారికి అనుకున్న లాభాలు పొందగలుగుతారు. వీరు కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు.
Pearl Astro Tips: ముత్యం, సముద్రం నుంచి పుట్టిన ఒక అద్భుతమైన రత్నం. అది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అనేక సంస్కృతులలో అది అందం, ఆరోగ్యం, అదృష్టం ప్రతీకగా భావిస్తారు.
Red Thread Benefits: హిందూమతంలో చేతికి ఎర్ర దారం కట్టుకునే ఆచారం ఉంది. అయితే ఇలా ఎరుపు లేదా నలుపు రంగు దారం కట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు ఇస్తాయి. కొన్ని రకాల వారికి మాత్రమే అదృష్టం కలిగిస్తుంది కొన్ని రాశుల వారు కట్టుకుపోకవడమే మేలు ఎరుపు రంగు దారం కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Lessons from ganesha: దేశంలో గణపయ్య నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసి కూడా.. గణేషుడికి ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి మరీ వినాయకులను ప్రతిష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయకుడి నుంచి కొన్ని మనం నేర్చుకొవాల్సిన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Benefits And Uses Of Moonstone: మూన్‌స్టోన్ అనేది ఒక అందమైన రత్నం, దీనికి దాని ప్రత్యేకమైన ఆధునికత, చంద్రకాంతి ప్రభావం కారణంగా ప్రసిద్ధి చెందింది. దీని ధరించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు
Shukra Dev Favourite Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభగ్రహంగా పిలిచే శుక్రుడు సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఎల్లప్పుడూ అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. శుక్రుడి సంచారం వల్ల అత్యధిక లాభాలు పొందబోయే రాశులు ఏవో తెలుసుకోండి.
Shani Dev Lucky Zodiac Signs: నవంబర్ 15వ తేదీన శని గ్రహం కీలక కదలికలు చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Astrological Benefits Of Ruby Stone: రూబీ అనేది ప్రకృతి అందించిన అద్భుతమైన రత్నాలలో ఒకటి. దీని ప్రకాశవంతమైన ఎరుపు రంగుతో, ఇది శతాబ్దాలుగా ఆకర్షణీయంగా ఉంది. రూబీ అనే పదం లాటిన్ పదం "రుబెర్" నుండి వచ్చింది. దీని ఎవరు ధరించాలి, లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Shukraditya Rajyog In Telugu: సెప్టెంబర్ 16వ తేదిన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అలాగే విపరీతమైన డబ్బును కూడా పొందుతారు.
Venus Transit In Libra 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు నీచరాశి అయినా కన్యా నుంచి తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.