Venus Transit in Taurus: శుక్రుడి సంచారంతో వచ్చే నెల 12వ తేది నుంచి వృషభ రాశితో పాటు మరికొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు. అలాగే ఎలాంటి పనులు చేసిన వీరు విజయాలు సాధిస్తారు.
Sun Transits Into Taurus: మే 14వ తేదీన గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతే కాకుండా కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Mercury transit 2024: ప్రతి నెలా ఏవో కొన్ని గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. వచ్చే నెలలో కూడా గ్రహాల యువరాజైన బుధుడు తన కదలికలను మార్చుకోబోతున్నాడు. ఇతడి రాశి మార్పు మూడు రాశులవారిని ధనవంతులను చేయనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus Transit Lucky Zodiacs: మేష రాశిలో శుక్రుడు జరిపే కదలిక కారణంగా ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి కీర్తి, సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Mercury direct in Pisces 2024: బుధుడి మరో మూడు రోజుల్లో మీనరాశిలో నేరుగా నడవడం మెుదలుపెట్టనున్నాడు. మెర్క్యూరీ యెుక్క కదలిక మూడు రాశులవారి జీవితాలను ప్రభావితం చేయనుంది. వీరు ఇంతకముందు ఎప్పుడూ చూడని లాభాలను చూస్తారు. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం.
Sun Transit 2024 In Telugu: ఏప్రిల్ 13వ తేదీన ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా ఈ క్రింది రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు ఊహించని లాభాలతో పాటు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అయితే ఇందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.
Sun Transit 2024 Aries: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మేషరాశిలోకి సంచారం చేయడం ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే మేషరాశిలో ఇప్పటికే బుధ గ్రహం సంచార దశలో ఉండడం వల్ల ఈ రెండు గ్రహాలు కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన యోగం ఏర్పడబోతోంది. ఈ యోగంతో మూడు రాశుల వారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Trigrahi Yog in Mesh Rashi 2024: సూర్యగ్రహణం ఏర్పడిన కొన్ని క్షణాల తర్వాత బుధుడు మీనరాశి ప్రవేశం చేయబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం.
Mercury Retrograde 2024: రేపు బుధుడి కదలికలో పెను మార్పు రాబోతుంది. మెర్క్యూరీ యెుక్క ఈ స్థానం మార్పు కారణంగా నాలుగు రాశులవారి ఫేట్ మారబోతుంది. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం.
Mars And Sun Planets Combination: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రాశిలో రెండు గ్రహాల కలయిక కారణంగా ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉండడమే, కాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే కుజ సూర్య గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Telugu Astro News: ఇటీవల బుధుడు మేషరాశి ప్రవేశం చేశాడు. దీని కారణంగా పవిత్రమైన కేంద్ర త్రికోణ రాజయోగం మేషరాశిలో రూపొందింది. ఈ అరుదైన యోగం కారణంగా మూడు రాశులవారు ధనవంతులు కాబోతున్నారు. ఆ లక్కీ రాశుల వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.
Mercury Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహం మార్చి 26వ తేదీన మేషరాశిలోకి సంచారం చేయబోతోంది ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే ఏయే రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకోండి.
Mercury Transit 2024: రేపు బుధుడు మీనరాశిలో ఉదయించబోతున్నాడు. బుధ గ్రహం యెుక్క కదలికలు కారణంగా నాలుగు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mercury Transit 2024: బుధుడు రాశి సంచారం చేయడం వల్ల అనేక రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ సమయంలో వీరు ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు.
Mars Transit 2024: మకర రాశి నుంచి శని రాశి అయిన కుంభ రాశిలోకి కుజుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఊహించని ఆర్థిక లాభాలతో పాటు ప్రమోషన్స్ కూడా పొందుతారు.
Rahu-Budh Yuti 2024: రీసెంట్ గా మీనరాశిలో బుధుడు మరియు రాహువుల కలయిక జరిగింది. వీరిద్దరి కలయిక కారణంగా కొందరి జీవితాల్లో వెలుగులు రానున్నాయి. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Sun Transit 2024: శని రాశి కుంభం నుంచి సూర్యుడు మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.
Venus Transit 2024: మహా శివరాత్రికి ముందు రోజే శుక్రుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Mercury-Venus Transit In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఎంతో ముఖ్యమైన రెండు గ్రహాలు శివరాత్రికి ముందు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ శివరాత్రి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Mars Transit 2024: అంగారక గ్రహం మార్చి 15వ తేదిన శని కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది.. దీని కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడి..కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.