March Month Taurus Horoscope 2024: మార్చి నెలలో జరిగే గ్రహ సంచారాల కారణంగా మేష రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ సమయంలో వీరికి కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నెల మొత్తం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
March Month Aries Horoscope 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెలలో జరిగే గ్రహసంచారాల ప్రభావం కొన్ని రాశులతో పాటు మేష రాశి వారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా మేష రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..
మార్చ్ నెల వచ్చేసింది. దేశమంతా ఎదురుచూసే హోలీ వస్తోంది. ఫల్గుణ మాసంలో చాలా పండుగలున్నాయి. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది హోలీ మార్చ్ 25వ తేదీన ఉంది. హోలీ అనగానే సాధారణంగా దేశంలోని మధుర-బృందావన్ గుర్తొస్తాయి. కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో హోలీ అత్యంత ఘనంగా జరుపుకుంటారు.
Mahashivratri 2024 Effect On Zodiac Signs: మహా శివరాత్రి (mahashivratri 2024) పండగ ఈ సంవత్సరంతో ఎంతో ప్రత్యేకమైందిగా కాబోతోంది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..కొన్ని గ్రహాలు ఇదే సమయంలో సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి.
Astrology: వచ్చే నెలలో శనిదేవుడు గమనంలో పెను మార్పు సంభవించబోతుంది. శని గ్రహం కుంభరాశిలో ఉదయించబోతుంది. దీని కారణంగా మూడు రాశులవారు చాలా సమస్యలను ఎదుర్కోనున్నారు.
Holi 2024 date: సాధారణంగా ప్రజలు గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈసారి చంద్రగ్రహణం హోలీ పండుగ రోజు సంభవించబోతుంది. దీంతో కొందరు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Astrology - Mangal Gochar: నవ గ్రహాల్లో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన్ని గ్రహాల కమాండర్‌గా అభివర్ణిస్తారు. మార్చి నెలలో కొన్ని కీలక గ్రహ మార్పులు సంభవించబోతున్నాయి. అందులో కుజుడు కూడా ఉన్నాడు. అంగారకుడు రాశి మార్పు కారణంగా ఏ రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Astrology: గ్రహాలు ఎప్పటికపుడు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి మారుతూ ఉంటాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారికీ అద్భుత యోగాలు కలగబోతున్నాయి. మార్చి నెలలో 5 గ్రహలు తమ కదలికలను మార్చబోతున్నాయి. ఈ కారణంగా మార్చి నెల కొన్ని రాశుల వారికీ అద్భుతంగా ఉండబోతున్నాయి.
March Month Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కోరుకున్న కోరికలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
Today Rasi Phalalu - నేటి రాశి ఫలాలు (ఫిబ్రవరి 29, 2024): ఫిబ్రవరి చివరి రోజు గ్రహాలు నక్షత్రాల పరంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా అనేక రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Mars transit 2024: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకుంటాయి. వచ్చే నెలలో కుజుడు కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో కొందరిని అదృష్టం వరించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Trigrahi Yoga 2024: శివరాత్రి ఈ ఏడాది మార్చి 8న రానుంది. ఈరోజు అరుదైన త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడనుంది. దీంతో మూడు రాశులకు గోల్డెన్ టైం కాబోతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Tulasi Plant Vastu: వాస్తు ప్రకారం తులసిమొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధ నుంచి బయట పడతారు. అయితే, వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్క పెట్టుడానికి సరైన దిశ వాస్తు ఉంది. అంతేకాదు, ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు పెట్టుకోవచ్చో తెలుసుకుందాం.
Today Rasi Phalalu - నేటి రాశి ఫలాలు (28.02.2024): జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధవారం (28.02.2024) కొన్ని రాశులవారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వారు ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
ప్రతి ఏటా ఫల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అష్టమినే సీతాష్టమిగా పిలుస్తారు. దీనినే మరోలా సీతా జయంతి లేదా జానకి జయంతిగా కూడా పరిగణిస్తారు. సీతాష్టమి అంటే చాలు దేశంలో ప్రముఖంగా గుర్తొచ్చేది మధ్యప్రదేశ్‌లోని సుప్రసిద్ధ ఆలయం కరీలా ధామ్. సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చింది ఇక్కడేనంటారు.
Lord Ganesh: ఏపని ప్రారంభించిన కూడా అది నిర్విఘ్నంగా జరగాలని చాలా మంది వినాయకుడిని పూజిస్తుంటారు. గణేషుడికి ఎర్రటి పూలు, గరక అంటే ఎంతో ప్రీతి అని చెబుతుంటారు. బెల్లం, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడుతుంటారు.
Grah Gochar in March 2024: హోలీకి ముందు అంగారకుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. కుజుడు రాశి మార్పు మెుత్తం 12 రాశిచక్రాల జీవితాలను ప్రభావితం చేయనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Sankastahara Chathurthi 2024: గణేశుడు ఆదిదేవుడు. శివపార్వతుల ముద్దుల తనయుడు. మొదటగా విఘ్నేశ్వరుని పూజలు చేసిన తర్వాత మిగతా దేవుళ్ల పూజలు చేస్తాం. గణపతికి సంకష్టహర చతుర్ధి రోజు పూజిస్తే త్వరగా ప్రసన్నుడవుతాడు. మీపై ఆయంన ఆశీర్వాదాలు ఉంటాయి.
Venus transit 2024: వచ్చే నెల 07న శుక్రుడు కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో కుంభరాశిలో శని మరియు శుక్రుడు కలయిక సంభవించబోతుంది. ఇది నాలుగు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ ను అందించబోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.