Dark circles under eyes: కళ్ళ కింద వచ్చే నల్లటి వలయాలను దూరం చేసుకోవడానికి.. కొన్ని రకాల హోం మేడ్ చిట్కాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నల్లటి వలయాలు దూరం చేయడంలో టమోటా, కొబ్బరిపాలు, ఆల్మండ్ ఆయిల్ సమర్థవంతంగా పనిచేస్తాయి.
Rid Dark Circles Under Eyes: ప్రస్తుతం చాలామంది కళ్ల కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను ప్రతిరోజు వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వీటినుంచి శాశ్వతంగా ఉపశమనం కూడా లభిస్తుంది. అయితే ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Dark Circles Diet: కళ్ల కింద నల్లని వలయాలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది సూపర్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Reasons Of Dark Circles Around Eyes: మహిళల్లో డార్క్ సర్కిల్స్ సమస్యలు రావడానికి ఈ కింది సమస్యలే ప్రధాన కారణమని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే..ఈ కింది రెమెడీని వినియోగించాల్సి ఉంటుంది.
Tomoto, Lemon Juice for Dark Circles: సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు. నిజమే ఎందుకంటే కళ్లే ముఖ్యం. కళ్లే అందం. ఆ కళ్లు అందంగా ఉంటేనే మనం అందంగా ఉంటాం. లేకుంటే అంద విహీనమే. ఆ వివరాలు తెలుసుకుందాం..
Dark Circles Remedies: కళ్లు సహజంగానే మనిషికి అందాన్ని తెచ్చిపెడతాయి. అందమైన కళ్లుంటే చాలా ఆకర్షణీయంగా కన్పిస్తారు. అయితే ఇటీవలి కాలంలో కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు కంటి అందాన్ని, ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలుసుకుందాం..
Beauty Tips: కళ్లు మనిషికి గుర్తింపునిస్తాయి. అవే కళ్లు అందాన్ని ఇనుమడిస్తాయి. అందుకే ఆ కళ్లు ఎప్పుడు ఆకర్షణీయంగా, మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో కళ్ల కింద ఏర్పడే నల్లటి మచ్చలు లేదా డార్క్ సర్కిల్స్ మొత్తం కంటి అందాన్నే పాడు చేసేస్తుంటాయి.
Black Circles Under Eye: చాలా మందిలో కంటి వలయాల సమస్యల సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించండి చాలు..
Dark Circles Removal Tips: కాలుష్యం కారణంగా చాలామంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలైతే కళ్ళ కింద నల్లటి వలయాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఆరోగ్యాన్ని పనులు అందిస్తున్న చక్కని చిటికాలివే..
Dark Circles: ఆధునిక బిజీ లైఫ్లో ఎదురయ్యే వివిధ సమస్యల్లో ప్రధానమైంది కంటి కింద నల్లటి వలయాలు అంటే డార్క్ సర్కిల్స్ సమస్య. ముఖ్యంగా మహిళలకు చాలా ఇబ్బందిగా మారుతోంది. కేవలం రెండే రెండు హోమ్ రెమిడీస్ సహాయంతో ఆ డార్క్ సర్కిల్స్ దూరం చేయవచ్చు..
Dark Circles: ఆధునిక బిజీ లైఫ్ స్టైల్..అందంపై దుష్ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా కంటి కింద నల్లటి వలయాలు, డార్క్ సర్కిల్స్ ప్రధాన సమస్యగా మారుతోంది. డార్క్ సర్కిల్స్ నుంచి విముక్తి పొందే మార్గాలేమున్నాయో చూద్దాం..
Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు రావడం మొదలైతే.. అది ముఖ సౌందర్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా చాలా దీని కారణంగా చాలా మంది ముఖాలు అందహీనంగా తయారవుతున్నాయి.
Fish Oil For Face: మీరు చేపలు తినకపోతే..కనీసం చేప నూనెనైనా ముఖానికి రాసుకోండి. ఎందుకంటే మీ ముఖం మెరవడానికి, నల్లటి మచ్చలు తొలగిపోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.
Dark Circles Prevention: ఇటీవలీ కాలంలో తీవ్ర ఒత్తిడి, నిద్రలేమి కారణాలతో యువతను కూడా కళ్ల కింద నల్లని వలయాల సమస్య వెంటాడుతోంది. ఇలా కంటి కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడడం వల్ల ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. అయితే ఈ నల్లని వలయాలను నివారించుకునేందుకు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Dark Circles Prevention Tips: ఆధునిక కాలంలో తీవ్ర ఒత్తిడి, నిద్రలేమి కారణాలతో యువతలో కూడా కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతున్నాయి. ఇలా డార్క్ సర్కిల్స్ ఏర్పడడం వల్ల వెంటనే వృద్ధాప్య రూపాన్ని పొందుతారు. ఈ క్రమంలో కళ్ల కింద ఏర్పడిన డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకునేందుకు కావాల్సిన చిట్కాలను మేము అందిస్తున్నాం.
Dark Circles: ఆధునిక జీవన శైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా అందవిహీనంగా చేసే కంటి కింది నల్లటి వలయాలు. ఇదే ఇప్పుడు ప్రధాన సమస్య. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేదెలా.. ఆ చిట్కాలేంటో చూద్దాం.
Dark Circles of Eye: ఆధునిక జీవనశైలిలో..పోటీ ప్రపంచంలో అనారోగ్య సమస్యలు ఎక్కవవుతున్నాయి. మానసిక ఒత్తిడి కావచ్చు..నిద్రలేమి కావచ్చు కంటి కింద నల్లటి వలయాలు వస్తున్నాయి. వీటిని ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Jeera Benefits | కిచెన్లో దొరికే ఎన్నో పదార్ధాల్లో అద్భుతమైన పోషకగుణాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే వారేవా అనాల్సిందే. ముఖ్యంగా పోపులపెట్టెలో తప్పకుండా ఉండే జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.