క్రైమ్ థ్రిల్లర్ జానర్లకు ఎప్పుడు మంచి ఆదరణ లభిస్తూనే ఉంది. కొంత మంది ఈ జానర్ సినిమాల కోసమే ఎదురు చూస్తుంటారు. ఆ జానర్ లోనే వచ్చిన సినిమా HER Chapter 1. విడుదలైన ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు
ప్రముఖ డైరెక్టర్ పి వాసు తనయుడు శక్తి వాసుదేవ్ నటిస్తున్న సినిమా "అలా ఇలా ఎలా". రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ సినిమా యూనిట్ ని విష్ చేశారు.
NDA Meeting: విపక్షాల భేటీకి దీటుగా అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీయే తన బలాన్ని ప్రదర్శించేందుకు రెడీ అయ్యింది. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరుగనుంది.
నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో - హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ.. కాటం రమేష్, జి మహేశ్వరరెడ్డి, డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డిలు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1 గా ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. అతిరథులు సమక్షంలో నేడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను లాంచ్ చేశారు.
దర్శకుడు .వాసు కొడుకు శక్తి వాసుదేవన్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'అలా ఇలా ఎలా'. ఈ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించగా.. రాఘవ దర్శకత్వం వహించారు. ఈ నెల 21న గ్రాండ్ గా విడుదల కానుంది
దేశభక్తిపై వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల మెప్పును పొందినవే.. ఆ కోవాకి చెందిన సినిమానే భారతీయన్స్. భారతీయలు చైనాకి వెళ్లటం.. దేశం కోసం వారేం చేసారు అనేది కథ.. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు..
చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న తరుణంలో.. 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్' కూడా తన రేంజ్ చూపించటానికి వచ్చేస్తుంది. ఈ సినిమా ఆగస్టు 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వివరాలు
Telangana Bjp: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలను కేంద్ర పదవి ఊరిస్తోంది. సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత...మరో కీలక పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది.
Telangana Congress: కొల్లాపూర్ సభకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రానుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు...ఖమ్మం జనగర్జనకు ధీటుగా కొల్లాపూర్ సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
Heavy Rains In North India: హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రావి, బియాస్, సట్లెజ్, స్వాన్, చీనాబ్ సహా అన్ని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శిమ్లాలో కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
యంగ్ హీరో విరాజ్ అశ్విన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆనంద్ దేవరకొండ - విరాజ్ అశ్విన్ నటించిన బేబీ సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఆ వివరాలు మీ కోసం..
Mexico Bus Accident: 80 అడుగుల లోయలోకి బస్సు దూసుకెళ్లడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది క్షతగాత్రులయ్యారు. మెక్సికోలోని మెక్సికోలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా..
ఫస్ట్ లవ్ బేస్ చేసుకొని తీస్తున్న సినిమా 'ఓ సాథియా'.. ఆర్యన్ గౌరా, మిస్టీ చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దివ్య భావన తెరకెక్కిస్తున్నారు. దివ్యభావన గారు ఈ సినిమాతో దరర్శకురాయిగా పరిచయం అవుతున్నారు. ఆ వివరాలు
Rold Gold Fraud Case: అత్యాశ కారణంగా చాలా మంది కోట్లకు కోట్లు నష్టపోయారు. ఇటీవలే ఇలాంటి సంఘటనే భయటపడింది. ఈ సంఘటన అందరికీ వింతగా అనిపించినా..అత్యాశ కారణంగా కలిగే నష్టాన్ని అందరికీ తెలిసేటట్లు చేసింది.
Tholi Ekadasi 2023: తొలి ఏకాదశి రోజు శ్రీమహా విష్ణువుకి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తోలగిపోతాయని హిందువుల నమ్మకం. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి నియమాలతో పూజలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Pancard Correction: పాన్‌కార్డు లో సాధారణంగా చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. పేరులో లేదా ఇంటి పేరులో లేదా చిరునామా లేదా పుట్టిన తేదీలో తప్పులు వస్తుంటాయి. అయితే పాన్‌కార్డులో తప్పుల్ని సరిదిద్దడం ఎలాగో తెలుసుకుందాం..
Venus Transit 2023: మరికొన్ని రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.