Tomato Price: ఎట్టకేలకు టమాటా ధర కొండదిగి వస్తోంది. రీసెంట్ గా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 3 వందలు, తెలుగు రాష్ట్రాల్లో 2 వందలు టచ్ చేసిన కిలో టమాటా ఇప్పుడు పాతిక, ముప్పైకి దొరుకుతోంది.
శ్రీకాంత్ గుర్రం మరియు ప్రియాంక శర్మ హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం "తంతిరం". ఈ సినిమాకి మెహర్ దీపక్ దర్శకత్వం వహిస్తుండగా.. సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.. ఆ వివరాలు..
లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ.. తనే దర్శకత్వం వచిస్తున్న చిత్రం 'నచ్చినవాడు'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలోని ఒక పాటను అక్కినేని అమల విడుదల చేసారు. ఆ వివరాలు
Former Pakistan Prime Minister Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. ఆయన ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది పాకిస్థాన్ ఎన్నికల సంఘం.
MLC Kavitha: బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.. ప్రజల దీవెనలతో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే! దీంతో పార్టీ-2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫహద్ ఫజిల్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప-2 లోని ఒక లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
Chandrayaan-3: చంద్రయాన్-3 లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.. చంద్రుడి కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా ప్రవేశించింది. ఈ విషయాన్ని ఇస్రో స్వయంగా ప్రకటించింది.
AJ సుజిత్ దర్శకత్వం వహించిన గోల్డెన్ గ్లోరి బ్యానర్‌పై అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ జంటగా నటించిన సినిమా "ప్రియమైన ప్రియ". ?J.సుజిత్, A.బాబు నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 4న ప్రేక్షకుల వచ్చింది. సినిమా ఎలా ఉందంటే..?
Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు ఇటీవలే శాస్త్రీయ సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భారీ బందోబస్తును ఏర్పాచు చేసింది ప్రభుత్వం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.