Transit of Mercury 2023: బుధుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారు జాక్ పాట్ కొట్టబోతున్నారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంచార ప్రభావంతో కొన్ని రాశుల వారు మంచి ప్రయోజనాలు పొందితే మరికొన్ని రాశుల దుష్ప్రభావాల కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారు.
Rains in Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావం ప్రారంభమైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను వరుణుడు పలకరించడంతో నగరం చల్లబడింది. భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
YS Jagan Review: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైనాట్ 175 అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నారు. తీరు మారకుంటే నో టికెట్ అంటూ సంకేతాలిస్తున్నారు.
Biparjoy Cyclone: బిపర్జాయ్ తుఫాను కారణంగా అసోం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానా కాలం ప్రారంభం కాకముందే భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షం కారణంగా 11 జిల్లాల వ్యాప్తంగా నదులు పొంగుతున్నాయి.
Income Tax Latet Update: ఐటీఆర్ ఫైల్ చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఆదాయపన్ను శాఖ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరు ఫారమ్ 16ను సమర్పించాల్సి ఉంటుంది. ఏ ట్యాక్స్ విధానం ఎంచుకోకపోతే.. డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానం అమలవుతుంది.
Benefits of Lemon Seeds: ప్రతిరోజు మద్యం సేవించేవారు నిమ్మకాయ విత్తనాలను నమిలి తినడం వల్ల లివర్ సమస్యల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
Hyundai Creta Under @ Rs 7 Lakhs: ప్రముఖ మోటార్స్ కంపెనీ హ్యుందాయ్ క్రెటా మోడల్ కార్లు కార్స్ 24 డాట్ కం లో డెడ్ చీప్ ధరలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ని కూడా అందిస్తోంది. ఈ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
Adipurush Movie Controversy: ఆదిపురుష్ మూవీ విడుదలైన తొలి రోజే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా రామాయణాన్ని అవమానించడంతో పాటు రాముడు, సీత, రావణుడు, హనుమంతుడు పాత్రలపై పలు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఢిల్లీ హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
Dhoni Family Entertainer: రమేష్ తమిళ్ మణి డైరెక్షన్లో ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందించిన మూవీ LGM. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. రిలీజ్‌కు రెడీ అవుతోంది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.
King Cobra with Hood: యూట్యూబ్‌లో ఎన్నో షార్ట్ వీడియోస్ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే షార్ట్స్ ఉండేవి కొన్ని సెకన్ల నిడివే అయినప్పటికీ.. అందులో భారీ సంఖ్యలో జనాన్ని ఎట్రాక్ట్ చేసే అంశాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.
4X4 SUV Cars Prices : మహింద్రా థార్ సెకండ్ జనరేషన్ ఎప్పుడైతే లాంచ్ అయిందో.. అప్పటి నుంచే ఈ ఎస్యూవీ కారుకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. మహింద్రా థార్ కారుకి ఉన్న డిమాండ్ చూసిన ఆటోమొబైల్ కంపెనీలు.. 4x4 SUV కార్ల సెగ్మెంట్లో మహింద్రా థార్‌కి పోటీగా తమ సంస్థల నుంచి కూడా ఇదే 4X4 SUV సెగ్మెంట్లో కార్లను లాంచ్ చేస్తూ వచ్చాయి.
WhatsApp Call-back Button: వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. కాల్ బ్యాక్ సర్వీస్ వినియోగదారులకు పరిచయం చేయనుంది. ఈ అప్డేట్తో మిస్ట్ కాల్‌ను గుర్తించి.. తిరిగి కాల్ చేసే అవకాశం ఉంటుంది.
Cyclone Biparzai: అరేబియా సముద్రంలో ఉగ్రరూపం దాల్చిన తుపాన్ ఇప్పుడు భారత్‌పై ప్రభావం చూపబోతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాన్ ఉత్తరం దిశగా వేగంగా కదులుతోందని అధికారులు వెల్లడించారు.
Man Suspicious Death in Kurnool: భర్త మృతి చెందగా.. ఇంట్లోనే అట్టపెట్టెలు, చీరలతో భార్య దహన సంస్కారాలు చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో వెలుగుకి వచ్చింది. మృతుడిది సహజ మరణామా..? లేక హత్యనా..? అనే విషయం తేలాల్సి ఉంది.
Road Accident In Guwahati: అస్సాంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Grey Movie Telugu Review: రాజ్ మాదిరాజు డైరెక్షన్లో తెరకెక్కిన ప్రతాప్ పోతెన్ చివరి చిత్రం గ్రే విడుదలకు ముందే అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులు కూడా సంపాదించింది. అలాంటి సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.