Harish Rao Comments On SC and ST Declaration: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. వాళ్లవన్నీ ఉత్తుత్తి డిక్లరేషన్ అని.. ఎందుకు పనికిరాని డిక్లరేషన్ అని కామెంట్స్ చేశారు. కర్ణాటకలో గెలిచి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.
వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేయనున్న 115 అభ్యర్థులను ప్రకటించిన సంగతి తేలిందే. ప్రకటించిన తరుణం నుండి రాష్ట్ర రాజకీయాల్లో ఊపు వచ్చింది. సీఎం కేసీఆర్ వ్యూహాలు.. ప్రతిపక్ష పార్టీల ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే..?
బాలీవుడ్ లో డాన్ సీక్వెల్ కు ఉన్న ప్రత్యేకతే వేరు. 1970 డాన్ సినిమాలో అభితాబ్ నటించగా.. తరువాత డాన్ సీక్వెల్ లో షారుఖ్ నటించాడు. అయితే ఫరాన్ అక్తర్ మాత్రం ఇపుడు వచ్చే డాన్ రణవీర్ సింగ్ ని ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంతో బాలీవుడ్ లో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తొలిసారి తెలుగులో సినిమా రూపొందుతుంది. క్యూబా తరువాత ప్రపంచం లో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బియోపిక్ లో.. బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఆ వివరాలు
చంటి, బిగ్ బాస్ బ్యూటీ లహారి కలిసి జంటగా నటించిన సినిమా '#AP 31'. 'నెంబర్ మిస్సింగ్'. సినిమా ప్రమోషన్ ప్రారంభించిన మూవీ టీమ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రముఖ డైరెక్టర్ త్రినాథరావు చీఫ్ గెస్ట్ గా విచ్చేసారు.
శ్రీ కమల్- శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'జిలేబి'. స్వయంవరం, నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుడు విజయ్ భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. ఆయన కొడుకే ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ రోజే విడుదలైన సినిమా ఎలా ఉందంటే..?
రాయలసీమ నేపథ్యంలో సాగే సినిమా 'సగిలేటి కథ'. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా నుండి 'ఏదో జరిగే' సాంగ్ 'ఆర్జీవీ' చేతుల మీదగా విడుదల చేశారు.
స్టార్ హీరో-హీరోయిన్లు.. భారీ బడ్జెట్ సినిమాల కన్నా కంటెంట్ ఉన్న చిన్న చిన్న సినిమాలకు ఆదరణ ఎక్కువ లభిస్తుంది. నేటివిటీ ఉన్న సినిమాలు మంచి ఫలితాలను రాబడుతున్నాయి. ఆ కోవలో వస్తున్న సినిమానే 'ఏందిరా ఈ పంచాయితీ'.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.