Heavy Rains Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం రోజురోజుకూ ఎక్కువౌతోంది దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 3-5 రోజులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది.
Rare Disease: వైద్యరంగంలో అంతుచిక్కని వ్యాధిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. వ్యాధి కారణంగా శరీరంలోని కండరాలు ఎముకల్లా మారిపోయి.. శరీరం రాయిలా తయారవుతుంది. ఈ వ్యాధికి వైద్య నిపుణులు స్టోన్మాన్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు.
How To Maintain Body Weight After Weight Loss: చాలామంది బరువు తగ్గిన తర్వాత దానిని నిలకడగా ఉంచుకోలేకపోతున్నారు. దీని కారణంగా శరీర బరువు పెరిగి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇప్పటికే బరువు బరువు తగ్గిన వారు తప్పకుండా వీటిని పాటించండి.
Virender Sehwag Tweet on Adipurush: ఆదిపురుష్ మూవీ ట్రోలింగ్ ఆగడం లేదు. తాజాగా కట్టప్ప-బాహుబలి జోక్‌తో ఆదిపురుష్‌ను పోలుస్తూ.. వీరేంద్ర సెహ్వాగ్ సైటరికల్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.
order of the nile: ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' అవార్డును అందజేశారు. 'ఆర్డర్ ఆఫ్ ది నైలు' ఈజిప్ట్ యొక్క అత్యున్నత పురస్కారం. ఈజిప్టు అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశానికి ముందు ప్రధాని మోదీకి దీనిని ప్రదానం చేశారు.
Hyundai Creta @ Rs 8 Lakhs: దేశంలో ఎస్యూవీ కార్లలో అత్యధిక క్రేజ్ ఉన్నది హ్యుండయ్ క్రెటా. లుక్స్, ఫీచర్ల పరంగా అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామంది వెనుకంజ వేస్తుంటారు. అయితే తక్కువ ధరలో మీకు అనుకూలమైన బడ్జెట్లో మీకిష్టమైన హ్యుండయ్ క్రెటా అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Mahesh Babu's Most Expensive New Car Price @ Rs 5.40 Crore: సూపర్ స్టార్ మహేశ్ కొత్త కారు కొనుగోలు చేశారట. హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ఈ కారు ధర తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం మహేశ్ గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు జక్కన్న సినిమాకు కూడా సైన్ చేశారు.
Mercury Transit 2023: గ్రహాల యువరాజైన బుధుడు ప్రస్తుతం మిథునరాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల పవిత్రమైన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇది యోగం మూడు రాశులవారికి కలిసి రానుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Monsoon Tourist Spots Kerala: భారతదేశంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాల్లో కేరళ ఒకటి. ప్రతి ఏటా ఈ రాష్ట్రాన్ని సందర్శించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దానికి కారణం ఇక్కడ ఉన్న అందమైన ప్రదేశాలు. అయితే వర్షాకాలంలో కేరళలో ఏ ప్రదేశాలు సందర్శించడానికి అనువుగా ఉంటాయో తెలుసుకుందాం.
Oneplus 12 Launch Date: త్వరలోనే భారత మార్కెట్లోకి వన్ ప్లస 12 త్వరలోనే కంపెనీ విడుదల చేయండి. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రముఖ టెక్ యూట్యూబ్ లీక్ చేశాడు. ఈ మొబైల్ కి సంబంధించిన ఫీచర్లు మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
West Bengal Train Accident News: పశ్చిమ బెంగాల్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 భోగీలు పట్టాలు తప్పగా.. రైలు ఇంజిన్ గూడ్స్‌పైకి దూసుకెళ్లింది. ఓండా స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది.
Kamal Haasan in Project-K: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రాజెక్టు-కే. ఈ చిత్రంలో మరో బడా హీరో భాగమైనట్లు తెలుస్తోంది. ఆయనే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్. త్వరలో షూటింగ్ లో కూడా పాల్గొనున్నట్లు సమాచారం.
New Update on Dalitha Bandhu 2nd Phase: దళిత బంధు పథకం రెండో ఫేజ్ వచ్చేసింది. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందుగానే చెప్పిన విధంగా ఒక్కో నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద 1115 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు.
RBI Penalty on these 3 Banks: నిబంధనలు ఉల్లంఘించిన జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్‌లపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. మూడు బ్యాంక్‌లపై భారీ జరిమానా విధించింది. ఏ బ్యాంక్‌పై ఎంత జరిమానా పడింది..? ఎందుకు విధించింది..? వివరాలు ఇలా..
Budh Gochar 24th June 2023 : ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ఇవాళ మిథునరాశిలో బుధుడు తన ప్రయాణాన్ని మెుదలుపెట్టనున్నాడు. మెర్క్యూరీ సంచారం నాలుగు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది.
PM Modi US Tour Highlights: అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా ఉన్నాడు. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా మోదీకి బైడెన్ స్పెషల్ టీషర్ట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
Maruti WagonR CNG on Road Price: మన దేశంలో మారుతి సుజకి కార్లకు ఉన్న క్రేజ్ వేరు. ఈ బ్రాండ్ కు ఉన్న వాల్యూ పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా మారుతీ వ్యాగన్ సీఎన్జీతో వచ్చింది. దీనిని మీరు లక్ష రూపాయల లోపే సొంతం చేసుకోవచ్చు.
Planet Transit on July 1st 2023: వచ్చే నెల మెుదటి వారంలో బుధుడు, కుజుడు మరియు శుక్రుడు తమ రాశులను మార్చనున్నారు. దీని వల్ల నాలుగు రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
India Squad for West Indies Tour: విండీస్ టూర్‌కు టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. టెస్టు జట్టు నుంచి సీనియర్ బ్యాట్స్‌మెన్ పుజారాపై వేటు పడగా.. యశస్వి జైస్వాల్ టీమ్‌లోకి వచ్చాడు. వన్డే టీమ్‌లోకి సంజూ శాంసన్ రీఎంట్రీ ఇచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.