నటులు నిర్మాతలుగా.. దర్శకులు నటులుగా మారుతున్న తరుణంలో నటుడు అభినవ్ సర్దార్ నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా మిస్టేక్. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వచించిన మిస్టేక్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Tomato Price Hike: తెలుగు రాష్ట్రాల్లో టమోట ధరలు ఆకాశన్నంటాయి.. నిన్నటి వరకూ 150 రూపాయలు పలికిన కిలో టమోట ధర.. ఇవాళ మదనపల్లి మార్కెట్లో డబుల్ సెంచరీ దాటింది.
No Confidence Motion: ఈ నెల 8వ తేదీ నుంచి మూడు రోజుల పాటు లోక్ సభలో BJP ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలు జరగనున్నాయి.
రాజేష్ దొండపాటి దర్శకత్వం వచిస్తున్న సినిమా 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్'. ఈ సినిమాలో రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో .. హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మంగళవారం రోజు ఘనంగా జరిగింది. ఆ వివరాలు..
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ' హీరో నవదీప్ సమర్పిస్తున్న ఈ సినిమాని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ లో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ సినీ ప్రముఖల మధ్య విడుదల అయింది. ఆ వివరాలు
'రామ్ అసుర్' తర్వాత అభినవ్ సర్దార్ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టేక్'. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్ డేట్ ను నటుడు, కమెడియన్ ప్రియదర్శి విడుదల చేశారు.
హీరో కృష్ణ ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ అండ్ డైనమిక్ హీరో శరన్ కుమార్. మిస్టర్ కింగ్ సినిమాతో తెలుగులో పరిచయం అయిన ఈ హీరో ఈ వారం సాక్షి సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందంటే..?
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్'. రాజేష్ దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పెట్లా రఘురామ్ మూర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 4న విడుదల అవుతున్న ఈ సినిమా గురించి నిర్మాత మనతో పంచుకున్న విశేషాలు..
ISRO Chairman Somanadhan: సూళ్లూరుపేటలో ఇస్రో ఛైర్మన్ సోమనాధన్ PSLV C56 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
'సినిమా బండి' మూవీతో మంచి మార్కులు తెచ్చుకున్న హీరో వికాష్ వశిష్ట మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘నీతోనే నేను’ సినిమాతో రానున్నారు. ఆ సినిమా వివరాలు
చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగుంటే చాలు.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న తరహా లోనే వస్తున్న మరో సినిమా 'దిల్ సే'. ఆగస్టు 4 న పేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా వివరాలు..
Brother Killed Sister: చెల్లెలు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతోందని ఆగ్రహించిన సోదరుడు ఆమెను రోకలిబండతో హత్య చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగింది.
శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్`. ఈ సినిమాలో రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా ట్రైలర్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేసాడు.
హీరో నవదీప్ అందరికి సుపరిచితమే.. కొత్తగా నవదీప్ స్పేస్ సమర్పణలో, అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కలిసి 'సగిలేటి కథ' అనే సినిమాని సమర్పిస్తున్నారు. రవితేజ మహాదాస్యం, విషిక కోట హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Telangana Rains: ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే వాతావరణ శాఖ ఈ రోజు పిడుగులాంటి వార్తను వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.