Telangana Congress: కొల్లాపూర్ సభకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాటు

Telangana Congress: కొల్లాపూర్ సభకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రానుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు...ఖమ్మం జనగర్జనకు ధీటుగా కొల్లాపూర్ సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

  • Zee Media Bureau
  • Jul 11, 2023, 09:57 PM IST

Telangana Congress: కొల్లాపూర్ సభకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రానుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు...ఖమ్మం జనగర్జనకు ధీటుగా కొల్లాపూర్ సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ప్రియాంక సభతో పాలమూరులో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసం పాలమూరు జిల్లా నేతలతో జూపల్లి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్టీలోని అగ్రనేతలను వరుసగా కలుస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీల్లో అసంత్రుప్తితో ఉన్న నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News