How to Lose Weight Fast: బరువు తగ్గడానికి ప్రతి అనుసరించే డైట్లో కానీ, పాటించే చిట్కాల్లో పొరపాట్లు చేస్తున్నారు. ఇలా చేయడం వల్లే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గడానికి బదులు పెరుగుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Drumsticks benefits: మునగకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అంతేకాకుండా ఇది ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. మునగకాయ తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
Flax Seeds Side Effects: అతిగా అవిసె గింజలను తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర పొట్ట సమస్యలే కాకుండా చర్మ సమస్యలకు దారి తీస్తుందని..కాబట్టి వీటిని అతిగా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Ministry of Home Affairs Recruitment 2023: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 797 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నేడే ఆఖరి రోజు. ఆసక్తి గల వారు mha.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు..
Leo First Look Controversy in Social Media: విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న సినిమా 'లియో'. విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ పోస్టర్ పై సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది.
Maha Kedar Yoga 2023: మహాకేదార్ రాజయోగం కారణంగా చాలా రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం కారణంగా ఆర్ధిక సమస్యలన్ని తీరుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ఈ ప్రయోజనాలు పొందుతారు..
how can you get scammed on whatsapp: కొంతమంది కేటుగాళ్లు వాట్సాప్ లో షేర్ చేసిన లింకులను నొక్కగానే పింక్ కలర్ వాట్సాప్ డౌన్లోడ్ అవుతోంది. ఇది డౌన్లోడ్ చేసిన గంటల వ్యవధిలోని బ్యాంకులో నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
APCID Notices: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో ఏపీసీఐడీ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. మరోసారి సీఐడీ విచారణకు హాజరు కావల్సిందిగా కోరుతూ సీఐడీ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
O Saathiya Movie Release Date: ఓ సాథియా మూవీ విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. జూలై 7న పాన్ ఇండియాస్థాయిలో మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యాక్రమాల్లో మూవీ టీమ్ బిజీగా ఉంది.
Get Rid Of Dry Skin On Nose: ప్రస్తుతం చాలా మందిలో డ్రై స్కిన్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సౌందర్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Best Selling Cars in India 2023: దేశంలో ఎన్ని కార్ల కంపెనీలు ఎన్నెన్ని మోడల్స్ ప్రవేశపెట్టినా మారుతి సుజుకి స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. మారుతి సుజుకి అంటే భారతీయులకు ఓ నమ్మకమైన బ్రాండ్. అందుకే ఈ కారు మోడల్స్ అన్నీ మార్కెట్లో హిట్ కొడుతున్నాయి.
Revanth Reddy Fires on KTR: తెలంగాణ అమరుల స్థూపం నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.80 కోట్లకు మొదలైన అగ్రిమెంట్.. 179 కోట్ల 5 లక్షలకు పెంచేశారని అన్నారు. కేటీఆర్‌ను బాటా చెప్పులతో కొట్టినా ఆయన పాపాలు తొలగిపోవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Bakrid 2023: ముస్లింల పవిత్ర పండుగలు రెండే రెండు. ఒకటి ఈదుల్ ఫిత్ర్ లేదా రంజాన్ కాగా మరొకటి ఈదుల్ అజ్హా లేదా బక్రీద్. ఇప్పుడు యావత్ ప్రపంచ ముస్లింలు బక్రీద్ ఏర్పాట్లలో ఉన్నారు. బక్రీద్ పండుగ ఎప్పుడు, ఎలా జరుపుకుంటారు, నేపధ్యమేంటనేది తెలుసుకుందాం..
Maa Awara Zindagi Release Date: మా ఆవారా జిందగీ మూవీని ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని తెలిపారు. 100% ఫన్ 0% లాజిక్ అలరిస్తామని చెబుతున్నారు.
Neechabhang Raja Yoga: ఇటీవల కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల నీచభంగ్ రాజయోగం ఏర్పడింది. ఇది మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Thalapathy Vijay 'Leo' Movie First Look: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా లియో. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల మందుకు రానుంది.
Most Expensive Water in the World: విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు వారి దగ్గర అన్ని వస్తువులు ఖరీదైనవే ఉండేటట్లు చూసుకుంటారు. ఇలాంటి వారి కోసం ఓ కంపెనీ ఖరీదైన నీరును అందిస్తోంది. మీరు కంపెనీ విక్రయించే ఈ నీటి ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు.
PM Modi US Tour: యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. బైడెన్ దంపతులకు విలువైన కానుకలు ఇచ్చారు.
Budh Gochar 2023: మరో రెండు రోజుల్లో గ్రహాలు యువరాజైన బుధుడు మిథునరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో సూర్యభగవానుడు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇస్తుంది.
Pawan Kalyan Sensational Comments: జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతానని తెలిసే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానంటూ షాక్ ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.