Mars Transit 2023 Effects: వచ్చే నెలలో కుజుడు సంచారం చేయబోతున్నాడు దీని కారణంగా చాలా రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Tecno Camon 20 Pro 5G Price In India: అమెజాన్ Tecno Camon 20 Pro 5G స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీరు ఇప్పుడే కొనుగోలు చేస్తే..రూ. 699 పొందవచ్చు. ఈ మొబైల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Prithviraj Sukumaran: సలార్ షూటింగ్ కు గ్యాప్ రానుందా అనే వార్తలు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఇందులో కీలకపాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ నిన్న వేరే మూవీ షూటింగ్ లో గాయపడ్డారు. దీంతో అతడు రెండు నుండి మూడు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది.
ICC Men's World Cup 2023: ఈ సంవత్సరం ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ భారత్ వేదికగా జరగనుంది. ఈ ప్రపంచ కప్ కు సంబంధించి ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విజేతకు ఇచ్చే ట్రోఫీని ఏకంగా స్పేష్ లో లాంఛ్ చేసి ఆశ్చర్యపరిచారు నిర్వహాకులు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Leo movie: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పై కేసు నమోదైంది. ప్రస్తుతం విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో లియో అనే సినిమా రూపొందుతుంది. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Venus and Mars Conjunction 2023: జూలై నెలలో కొన్ని కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. కుజుడు, శుక్రుడు రాశులను మార్చనున్నారు. అంతేకాకుండా వీరిద్దరి కలయిక కూడా జరగబోతుంది. దీంతో మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
July 2023 Changes: కొత్త నెల ప్రారంభమౌతుందంటే చాలు టెన్షన్ మొదలౌతోంది. మళ్లీ గ్యాస్ ధరలు పెరుగుతాయా లేదా అనే ఆందోళన వెంటాడుతోంది. ప్రతి నెలా 1వ తేదీన కొన్నింటిలో మార్పులు వస్తుంటాయి. ఆ ప్రభావం మనపైనే పడుతుంటుంది.
Water Chestnut Flour For Weight Loss: శరీర బరువును వేగంగా తగ్గించుకోవాలనుకునేవారు ప్రతి రోజు వాటర్ చెస్ట్నట్తో తయారు చేసిన ఆహార పదార్థాలు ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Kia Cars Price 2023: దేశంలో ఇటీవల ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. కారు కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లతో ఎస్యూవీ లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ కొరియన్ కంపెనీ కియా మోటార్స్ సైతం ఇప్పుడు అప్డేటెడ్ ఎస్యూవీ లాంచ్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Immunity Booster Fruits In Monsoon Season: వర్షకాలం కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది పండ్లను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
1 Crore Salary for Dog Caretaker: లండన్ చెందిన ఓ బిలియనీర్ తన కుక్కలను చూసుకునేవారికి భారీ ఆఫర్ ప్రకటించారు. తన కుక్కల క్షేమానికి ఎప్పుడు చూడని వినని ఆఫర్ ప్రకటించడం వల్ల నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నారు. ఇంతకి ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? మరిన్ని వివరాల కోసం ఇది చదవండి.
Pooja Hegde Replaced by Ssamyuktha Menon: గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందా..? బుట్టబొమ్మ స్థానంలో సంయుక్త మీనన్ ఎంట్రీ ఇచ్చిందా..? అంటే అవుననే మూవీ వర్గాలు చెబుతున్నాయి. పూజా తప్పుకోవడానికి కారణం ఏంటి..? సంయుక్తను ఎందుకు ఎంపిక చేశారు..?
ABVP Bandh In Telangana 2023: తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్ మాత్రమే ఏబీవీపీ బంద్‌ను అనుసరిస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలు విషయానికొస్తే యాధావిధిగా పూర్తగా తెరుచుకున్నాయి. త్వరలోనే ప్రభుత్వ పాఠశాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలని అందిచాలని ఏబీవీపీ కోరింది.
Wanindu Hasaranga Five Wickets: వరల్డ్ కప్ 2023 క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 192 పరుగుల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్ సిక్స్‌కు అర్హత సాధించగా.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఐర్లాండ్ ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకుంది.
Rythu Bandhu Scheme June installment Will be Credited by Today: రైతులకు ఈ నెల 26వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు సహాయం జమ చేయాల్సిందిగా స్పష్టంచేస్తూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖకు సంబంధించిన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.
Hanmakonda Road Accident News: ఒక ఘటన మరువక ముందే చోటుచేసుకుంటోన్న మరో రోడ్డు ప్రమాదం రోడ్డు భద్రతపై అనేక సనాళ్లు లేవనెత్తుతోంది. హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు - కటాక్షపూర్ మధ్యలో ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టింది.
Adipurush Tickets @ Rs 112: ఆదిపురుష్ మేనియా ముగిసింది. సినిమా సత్తా ఏంటో తెలిసిపోయింది. కలెక్షన్లు తగ్గిపోవడంతో చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేపట్నించి టికెట్ ధరల్ని తగ్గిస్తున్నామని టీ సిరీస్ సంస్థ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.