Get Moto G31 Half Price: మీరు తక్కువ ధరలో శక్తివంతమైన కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Motorola G31ని రూ.12,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రత్యేక డీల్‌లో ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
Get Realme GT Neo 3 Half Price: అతి తక్కువ ధరలోనే మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ మీ కోసం ప్రత్యేక డీల్‌తో మంచి స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చింది. అయితే ఆ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Moto G54 Price Cut: తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. Moto G54 స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Jio Data Recharge Plans 2024: దేశంలోనే నెంబర్ వన్ టెలికాం సంస్థగా కొనసాగుతున్న జియో.. ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటిస్తూ కస్టమర్లను మరింతగా ఆకర్షిస్తోంది. తాజాగా రూ.19, రూ.29తో డేటా రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
Get Oneplus Nord 3 Lowest Price: మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ 3 5G (OnePlus Nord 3 5G) స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ తమ కస్టమర్‌కి కొన్ని వన్ ప్లస్ సిరీస్‌లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌ను అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.
Drop OnePlus Nord 3 Price: అత్యంత చౌకగా వన్ ప్లస్ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు.. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్ ప్లస్ నార్డ్ 3 5G (OnePlus Nord 3 5G) మొబైల్ పై భారీ తగ్గింపు లభిస్తుంది.
Vivo G2 Price: ప్రముఖ టెక్ కంపెనీ వీవో నుంచి మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ Vivo G2 మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Get Samsung Galaxy F54 5G @839: ప్రీమియం ఫీచర్స్ కలిగిన SAMSUNG Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లోకి ప్రత్యేక సేల్‌లో భాగంగా భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Redmi K70 Ultra Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు కొంత కాలం పాటు వేచి చూడాల్సిందే.. అతి త్వరలోనే Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.
Get Haier 190 L 4-Star Refrigerator Half Price: అతి తక్కువ ధరలోనే మంచి ఫ్రిడ్జ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.23,990 కలిగిన రిఫ్రిజిరేటర్ కేవలం రూ.1,990కే పొందవచ్చు.
Flipkart offers: ఐఫోన్ 14 కొనాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఇంతకంటే భారీ డిస్కౌంట్ మరెప్పుడూ లభించదు. ప్రస్తుతం ఐఫోన్ 14పై ఊహించని తగ్గింపు ఉంది. ఆ ఆఫర్ వివరాలు మీ కోసం..
Vivo G2 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివోకు ప్రత్యేకత ఉంది. అద్భుతమైన ఫీచర్లు ఉండటమే కాకుండా మన్నిక బాగుంటుందనే నమ్మకం ఉంది. అందుకే వివో బ్రాండ్ ఫోన్లకు క్రేజ్ ఎక్కువే. వివో ఇప్పుడు మరో కొత్త మోడల్ ఫోన్ లాంచ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Drop Motorola G54 5G Price: ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా MOTOROLA ఇటీవల విడుదల చేసిన g54 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
best smart tvs under 20000: అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా Thomson Phoenix 108 cm (43 inch) స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.
Drop Vivo T2 5G Price: అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్ కలిగిన వివో మొబైల్ ని కొనుగోలు చేయాలని వారికి ఇది సువర్ణ అవకాశం. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా Vivo T2 Pro మొబైల్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Get Samsung Galaxy A54 Half Price: అమెజాన్‌లో ప్రత్యేక సేల్‌లో భాగంగా Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
Infinix Smart 8 Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఓ సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 8 (Infinix SMART 8) మొబైల్ ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. అయితే ఈ మొబైల్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Iqoo Neo 8 And Iqoo Neo 8 Pro: ప్రముఖ చైనీస్ కంపెనీ iQoo మార్కెట్లోకి మరో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయబోతోంది. ఇవి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Panasonic Z95A, Z93A OLED TVs: పానాసోనిక్ నుంచి మార్కెట్ Z95A, Z93A స్మార్ట్ టీవీ మోడల్స్ విడుదల కాబోతున్నాయి. ఈ టీవీలు Amazon Fire TV ఇంటర్ఫేస్తో లాంఛ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టీవీలకు సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
First Ai Technology Samsung Galaxy S24 Mobile Released: సాంసంగ్ నుంచి ప్రీమియం ధరలో మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. ఈ మొబైల్ ను కంపెనీ Samsung Galaxy S24 మోడల్లో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.